Baking Soda : కేవ‌లం వంట‌ల‌కే కాదు.. బేకింగ్ సోడాతో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గించుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Baking Soda &colon; à°®‌నం వివిధ à°°‌కాల ఆహార à°ª‌దార్థాల‌ను à°¤‌యారు చేసిన‌ప్పుడు అవి పొంగి చ‌క్క‌గా రావ‌డానికి గాను వంట సోడా &lpar;బేకింగ్ సోడా&rpar;ను ఉప‌యోగిస్తూ ఉంటాం&period; వంట సోడాను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం à°¤‌యారు చేసే ఆహార à°ª‌దార్థాలు చ‌క్క‌గా రావ‌డంతోపాటు ఆహార à°ª‌దార్థాల రుచి కూడా పెరుగుతుంది&period; బేకింగ్ సోడా&comma; బేకింగ్ పౌడ‌ర్ ఒక‌టేన‌ని చాలా మంది అనుకుంటూ ఉంటారు&period; కానీ ఇవి రెండూ ఒక‌టి కాదు&period; వేర్వేరు&period; బేకింగ్ సోడా గాఢ‌à°¤‌ఎక్కువ‌గా ఉంటుంది&period; బేకింగ్ పౌడ‌ర్ గాఢ‌à°¤ à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; వంట‌à°²‌లోనే కాకుండా బేకింగ్ సోడాను ఉప‌యోగించి వివిధ à°°‌కాల చ‌ర్మ&comma; దంత సంబంధ‌మైన à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13500" aria-describedby&equals;"caption-attachment-13500" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13500 size-full" title&equals;"Baking Soda &colon; కేవ‌లం వంట‌à°²‌కే కాదు&period;&period; బేకింగ్ సోడాతో అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;baking-soda&period;jpg" alt&equals;"Baking Soda not only for cooking but also for health problems " width&equals;"1200" height&equals;"801" &sol;><figcaption id&equals;"caption-attachment-13500" class&equals;"wp-caption-text">Baking Soda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సౌంద‌ర్య సాధ‌నంగా కూడా బేకింగ్ సోడాను వాడ‌à°µ‌చ్చు&period; బేకింగ్ సోడాతో ఏ విధ‌మైన à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; దీనిని ఏ విధంగా వాడాలి&period;&period; లాంటి వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; బేకింగ్ సోడాను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల చ‌ర్మంపై ఉండే జిడ్డు తొల‌గిపోయి చ‌ర్మం నిగారిస్తుంది&period; ముఖంపై à°µ‌చ్చే బ్లాక్ హెడ్స్ ను తొల‌గించ‌డంలో బేకింగ్ సోడా ఎంత‌గానో సహాయ‌à°ª‌డుతుంది&period; బేకింగ్ సోడాను నీళ్లలో క‌లిపి ఆ నీటిని ముఖానికి రాసి 15 నిమిషాల à°¤‌రువాత చ‌ల్ల‌టి నీటితో క‌డిగేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¨‌లుపు à°¤‌గ్గి ముఖం తెల్ల‌గా మారుతుంది&period; క‌ళ్ల కింద ఉండే à°¨‌ల్ల‌ని à°µ‌à°²‌యాలు కూడా తొల‌గిపోతాయి&period; చ‌ర్మంపై ఉండే జిడ్డు తొల‌గిపోయి చ‌ర్మం నిగారిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బేకింగ్ సోడాతో దంతాల‌ను శుభ్రం చేయ‌డం à°µ‌ల్ల దంతాలపై ఉండే à°ª‌సుపుద‌నం పోయి దంతాలు తెల్ల‌గా మారుతాయి&period; అంతే కాకుండా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సొడాను వేడి నీటిలో క‌లిపి పుక్కిలించ‌డం à°µ‌ల్ల గొంతు నొప్పి తగ్గుతుంది&period; మూత్ర పిండాల‌లో రాళ్ల à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఒక గ్లాసు నీటిలో బేకింగ్ సోడాను క‌లిపి ప్ర‌తి రోజూ తాగ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; మెడ‌&comma; చంక‌లు&comma; మోకాళ్ల à°¦‌గ్గ‌à°° ఉండే à°¨‌లుపును తొల‌గించ‌డంలో కూడా బేకింగ్ సోడా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; బేకింగ్ సోడాను కొబ్బ‌à°°à°¿ నూనెలో క‌లిపి à°¨‌ల్ల‌గా ఉన్న à°¦‌గ్గ‌à°° రాసి 15 నిమిషాల à°¤‌రువాత క‌డిగేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¨‌లుపుద‌నం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోళ్ల‌లో ఫంగ‌స్‌ ఇన్ ఫెక్ష‌న్ లు à°µ‌చ్చిన‌à°ª‌ప్పుడు బేకింగ్ సోడాలో నిమ్మ à°°‌సం క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని గోరుపై రాస్తూ à°®‌ర్ద‌నా చేయ‌డం à°µ‌ల్ల ఫంగ‌స్‌ ఇన్ ఫెక్ష‌న్ à°¤‌గ్గుతుంది&period; చిన్న చిన్న కీట‌కాలు కుట్టిన చోట బేకింగ్ సోడాను పేస్ట్ లా చేసి రాయ‌డం à°µ‌ల్ల నొప్పి త్వ‌à°°‌గా à°¤‌గ్గుతుంది&period; మొక్క‌à°²‌కు à°ª‌ట్టే చీడ పీడ‌à°²‌ను తొల‌గించ‌డంలోనూ బేకింగ్ సోడా à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; నీళ్ల‌లో బేకింగ్ సోడాను క‌లిపి మొక్క‌à°²‌పై చ‌ల్ల‌డం à°µ‌ల్ల మొక్కల‌కు à°ª‌ట్టిన చీడ తొల‌గిపోతుంది&period; బేకింగ్ సోడాతో ఇన్ని ఉప‌యోగాలు ఉన్న‌ప్ప‌టికి ఇది అధిక గాఢ‌à°¤‌ను క‌లిగి ఉంటుంది&period; క‌నుక దీనిని à°¤‌క్కువ మోతాదులో మాత్ర‌మే ఉప‌యోగించాలి&period; బేకింగ్ సోడాను వంట‌à°²‌లో కూడా à°¤‌క్కువ‌గానే ఉప‌యోగించాలి&period; బేకింగ్ సోడాను à°¤‌గిన మోతాదులో ఉప‌యోగించడం à°µ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది&period; అంతేకాకుండా à°ª‌లు à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts