Potato For Face : వారానికి రెండు సార్లు చాలు.. ముఖం మెరిసిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Potato For Face &colon; à°®‌à°¨ ఇంట్లో ఉండే à°ª‌దార్థాల‌తో ఒక చ‌క్క‌టి చిట్కాను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డం అలాగే వాడ‌డం కూడా చాలా సుల‌భం&period; ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల ముఖంపై ఉండే à°®‌చ్చ‌లు&comma; à°¨‌లుపు&comma; ట్యాన్&comma; మృత‌క‌ణాలన్నీ తొల‌గిపోతాయి&period; ముఖం అందంగా&comma; కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; à°®‌à°¨ ముఖాన్ని అందంగా మార్చే ఆ చిట్కా ఏమిటి&period;&period; దీనిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం ఒక బంగాళాదుంప‌ను&comma; రెండు టీ స్పూన్ల క‌à°²‌బంద గుజ్జును&comma; 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని లేదా à°¶‌à°¨‌గ‌పిండిని&comma; అలాగే చిటికెడు à°ª‌సుపును ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా బంగాళాదుంపపై ఉండే చెక్కును తీసేసి ముక్క‌లుగా చేసుకుని ఒక జార్ లో వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో తాజా క‌à°²‌బంద గుజ్జును కూడా వేసి పేస్ట్ లాగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో బియ్యం పిండి&comma; à°ª‌సుపు కూడా వేసి బాగా క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకోవాలి&period; ఈ మిశ్ర‌మం కొద్దిగా ఆరిన à°¤‌రువాత చేతి వేళ్ల‌తో స్క్రబ్ చేసుకుని పూర్తిగా ఆరే à°µ‌à°°‌కు అలాగే ఉంచాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30878" aria-describedby&equals;"caption-attachment-30878" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30878 size-full" title&equals;"Potato For Face &colon; వారానికి రెండు సార్లు చాలు&period;&period; ముఖం మెరిసిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;potato-for-face&period;jpg" alt&equals;"Potato For Face wonderful remedy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30878" class&equals;"wp-caption-text">Potato For Face<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ముఖంపై ఉండే జిడ్డు&comma; మృత‌క‌ణాలు&comma; మురికి అంతా తొల‌గిపోతుంది&period; అలాగే చ‌ర్మం లోతుగా శుభ్ర‌à°ª‌డుతుంది&period; చ‌ర్మంపై ఉండే à°¨‌ల్ల‌టి à°®‌చ్చ‌లు&comma; à°¨‌లుపుద‌నం తొల‌గిపోయి ముఖం అందంగా మారుతుంది&period; ఈ విధంగా ఈ చిట్కాను వారానికి రెండు సార్లు వాడ‌డం à°µ‌ల్ల చాలా à°¤‌క్కువ ఖ‌ర్చులో ముఖానికి అందంగా&comma; మృదువుగా మార్చుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts