Belly Fat : ఈ మూడు క‌లిపి తాగితే ఎలాంటి పొట్ట అయినా క‌ర‌గాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Belly Fat &colon; à°®‌à°¨‌లో చాలా మంది స్థూల‌కాయం&comma; అధిక à°¬‌రువు&comma; పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవ‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; నేటి తరుణంలో à°®‌à°¨‌లో చాలా మంది ఈ à°¸‌à°®‌స్య‌ను ఎదుర్కొంటున్నారు&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌డుతున్నారు&period; ఆహార‌పు అల‌వాట్లు à°¸‌రిగ్గా లేక‌పోవ‌డం&comma; à°¶‌రీరానికి à°¤‌గినంత వ్యాయామం లేక‌పోవ‌డం&comma; ఒత్తిడి&comma; జంక్ ఫుడ్ ను&comma; నూనెలో వేయించిన à°ª‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత అధిక à°¬‌రువు&comma; పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవ‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; చాలా మంది ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌టప‌à°¡‌డానికి అనేక à°°‌కాల à°ª‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎటువంటి ఖ‌ర్చూ లేకుండా కేవ‌లం à°®‌à°¨ ఇంట్లో ఉండే à°ª‌దార్థాల‌తో ఒక పానీయాన్ని à°¤‌యారు చేసుకుని వాడడం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే ఈ పానీయాన్ని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎటువంటి దుష్ప్ర‌భావాల బారిన కూడా à°ª‌à°¡‌కుండా ఉంటామని వారు తెలియ‌జేస్తున్నారు&period; à°¬‌రువును à°¤‌గ్గించే ఈ పానీయాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అలాగే ఈ పానీయాన్ని ఎలా వాడాలి&period;&period; అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ పానీయాన్ని à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం జీల‌క‌ర్ర‌ను&comma; సోంపు గింజ‌à°²‌ను&comma; వామును ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ముందుగా ఒక జార్ లో ఒక టీ స్పూన్ వామును&comma; ఒక టీ స్పూన్ సోంపు గింజ‌à°²‌ను&comma; ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర‌ను తీసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28225" aria-describedby&equals;"caption-attachment-28225" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28225 size-full" title&equals;"Belly Fat &colon; ఈ మూడు క‌లిపి తాగితే ఎలాంటి పొట్ట అయినా క‌à°°‌గాల్సిందే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;ajwain-fennel-cumin-seeds&period;jpg" alt&equals;"Belly Fat reducing drink take like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28225" class&equals;"wp-caption-text">Belly Fat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఒక గిన్నెలో ఒక‌టిన్న‌à°° క‌ప్పు మోతాదులో నీటిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ముందుగా à°¤‌యారు చేసుకున్న పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో వేసుకోవాలి&period; ఇప్పుడు ఈ నీటిని చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; ఇలా à°®‌రిగించిన à°¤‌రువాత ఈ పానీయాన్ని à°µ‌à°¡‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చ‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తాగాలి&period; అలాగే ఈ పానీయాన్ని తాగిన గంట à°µ‌à°°‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు&period; ఈ పానీయం à°¤‌యారీలో ఉప‌యోగించిన వాము&comma; సోంపు&comma; జీల‌క‌ర్ర à°®‌à°¨ à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² రేటును పెంచుతాయి&period; అలాగే à°®‌నం తీసుకునే ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌య్యేలా చేసి à°¶‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోకుండా చేస్తాయి&period; à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును&comma; కొలెస్ట్రాల్ ను క‌రిగించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా ఈ పానీయాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల గ్యాస్&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; అజీర్తి వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; అధిక à°¬‌రువు&comma; పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను తొల‌గించ‌డంలో ఈ పానీయం అద్భుతంగా à°ª‌ని చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ పొడిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో à°¤‌యారు చేసుకుని నెల రోజుల పాటు క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని వారు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts