Betel Leaf : రోజూ ఒక త‌మ‌ల‌పాకును న‌మిలి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Betel Leaf &colon; à°¤‌à°®‌à°²‌పాకులు&period;&period; ఇవి à°®‌నంద‌రికి తెలిసిన‌వే&period; ఇవి చ‌క్క‌టి వాస‌à°¨‌ను&comma; ఘాటైన రుచిని క‌లిగి ఉంటాయి&period; హిందూ సంప్ర‌దాయంలో à°¤‌à°®‌à°²‌పాకుల‌కు విశిష్ట ప్రాధాన్య‌à°¤ ఉంది&period; ఇంట్లో జ‌రిగే ప్ర‌తి శుభ‌కార్యాల‌లో వీటిని విరివిగా ఉప‌యోగిస్తూ ఉంటాము&period; ఆధ్యాత్మికంగానే కాకుండా ఔష‌ధంగా కూడా à°¤‌à°®‌à°²‌పాకు à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; దీనిలో ఎన్నో ఔష‌à°§ గుణాలు దాగి ఉన్నాయ‌ని à°¤‌à°®‌à°²‌పాకుల‌ను రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే వాత‌&comma; క‌à°« దోషాలు తొల‌గిపోతాయని వారు చెబుతున్నారు&period; à°¤‌à°®‌à°²‌పాకులో ఉండే ఔష‌à°§ గుణాల‌ను అలాగే దీని à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°®‌à°²‌పాకులో నొప్పిని నివారించే గుణం కూడా ఉంది&period; à°¤‌à°²‌నొప్పిని à°¤‌గ్గించ‌డంలో à°¤‌à°®‌à°²‌పాకు అద్భుతంగా à°ª‌ని చేస్తుంది&period; à°¤‌à°®‌à°²‌పాకును క‌చ్చా పచ్చాగా దంచి నుదుటి మీద ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌నొప్పి వెంట‌నే à°¤‌గ్గుతుంది&period; అలాగే జీర్ణ‌à°¶‌క్తిని పెంచ‌డంలోకూడా à°¤‌à°®‌à°²‌పాకు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°¤‌à°®‌à°²‌పాకును à°¨‌à°®‌à°²‌డం à°µ‌ల్ల నోట్లో లాలాజ‌లాన్ని ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది&period; ఈ లాలాజ‌లం à°®‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అలాగే à°®‌à°²‌à°¬‌ద్దకాన్ని à°¤‌గ్గించ‌డంలో కూడా à°¤‌à°®‌à°²‌పాకు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున à°¤‌à°®‌à°²‌పాకును à°¨‌మిల తిన‌డం à°µ‌ల్ల à°®‌à°²‌బద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37130" aria-describedby&equals;"caption-attachment-37130" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37130 size-full" title&equals;"Betel Leaf &colon; రోజూ ఒక à°¤‌à°®‌à°²‌పాకును à°¨‌మిలి తింటే&period;&period; ఏం జ‌రుగుతుందో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;betel-leaf&period;jpg" alt&equals;"Betel Leaf take daily one for these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37130" class&equals;"wp-caption-text">Betel Leaf<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్ట‌లో పేరుకుపోయిన à°®‌లినాలను&comma; విష à°ª‌దార్థాల‌ను తొల‌గించి ఆక‌లి పెరిగేలా చేయ‌డంలో కూడా à°¤‌à°®‌à°²‌పాకు à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; అలాగే తమల‌పాకును à°¨‌మిలి తిన‌డం à°µ‌ల్ల నోటి ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది&period; నోటి దుర్వాస‌à°¨ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; నోట్లో ఉండే క్రిములు&comma; బ్యాక్టీరియా à°¨‌శిస్తుంది&period; దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి&period; చిగుళ్లు à°®‌రియు దంతాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అలాగే à°¤‌à°®‌à°²‌పాకుకు ఆవాల నూనె రాసి ఆకును వేడి చేయాలి&period; à°¤‌రువాత ఈ ఆకును ఛాతి మీద వేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే à°¦‌గ్గు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు à°¤‌à°®‌à°²‌పాకును à°¨‌మిలి తిన‌డం à°µ‌ల్ల à°¦‌గ్గు నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"BSFY10ELY6w" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°¤‌à°®‌à°²‌పాకు యాంటీ సెప్టిక్ గా కూడా à°ª‌ని చేస్తుంది&period; à°ª‌సుపును&comma; à°¤‌à°®‌à°²‌పాకును మెత్త‌ని పేస్ట్ గా చేసి గాయాలపై రాయ‌డం à°µ‌ల్ల అవి త్వ‌à°°‌గా మానుతాయి&period; ఈ విధంగా à°¤‌à°®‌à°²‌పాకులు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని రోజూ ఒక‌టి చొప్పున తిన‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; అయితే వీటిని తీసుకునే ముందు ఆకు మొద‌ట్లో ఉండే కాండాన్ని తీసేసి తినాల‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts