Chinna Chepala Pulusu : మార్కెట్‌లో ల‌భించే చిన్న చేప‌ల‌ను ఇలా పులుసు చేస్తే.. ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా తినేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chinna Chepala Pulusu &colon; à°®‌నం అనేక à°°‌కాల చేప‌à°²‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; à°®‌నం ఆహారంగా తీసుకునే చేప‌à°²‌ల్లో చిన్న చేప‌లు కూడా ఒక‌టి&period; చిన్న చేప‌à°²‌ను కూడా చాలా మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; చిన్న చేప‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో చిన్న చేప‌à°² పులుసు కూడా ఒక‌టి&period; ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; చిన్న చేప‌à°²‌తో మొద‌టి చేసే వారు కూడా సుల‌భంగా చేసుకునేలా పులుసును ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న చేప‌à°² పులుసు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న చేప‌లు &&num;8211&semi; అర‌కిలో&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన ఉల్లిపాయ‌లు -3&comma; à°§‌నియాల పొడి- ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి -అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు -à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టీ స్పూన్&comma; నూనె -ఒక‌టిన్న‌à°° టేబుల్ స్పూన్&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; నిమ్మ‌కాయంత‌&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37138" aria-describedby&equals;"caption-attachment-37138" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37138 size-full" title&equals;"Chinna Chepala Pulusu &colon; మార్కెట్‌లో à°²‌భించే చిన్న చేప‌à°²‌ను ఇలా పులుసు చేస్తే&period;&period; ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా తినేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;chinna-chepala-pulusu&period;jpg" alt&equals;"Chinna Chepala Pulusu recipe in telugu very tasty with rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37138" class&equals;"wp-caption-text">Chinna Chepala Pulusu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న చేప‌à°² పులుసు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చేప‌à°²‌ను గ‌రుకుగా ఉండే నేల‌పై వేసి బాగా రుద్దాలి&period; à°¤‌రువాత à°¤‌à°²‌&comma; తోక‌&comma; లోపలి భాగాన్ని తీసేసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; ఇందులో ఉప్పు&comma; నిమ్మ‌à°°‌సం వేసి క‌లిపి 5 నిమిషాల పాటు ఉంచాలి&period; à°¤‌రువాత à°®‌రో 3 నుండి 4 సార్లు శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో కారం&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; ఉప్పు వేసి క‌లపాలి&period; వీటిపై మూత పెట్టి అర‌గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°ª‌చ్చిమిర్చి&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి రంగు మారే à°µ‌à°°‌కు బాగా వేయించాలి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"bXUjyWqY-ow" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°ª‌సుపు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి అవి మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత చింత‌పండు à°°‌సం&comma; à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత చేప‌లు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; చేప‌లు మెత్త‌గా ఉడ‌క‌గానే కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే చిన్న చేప‌à°² పులుసు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా చిన్న చేప‌à°²‌తో రుచిక‌à°°‌మైన పులుసును à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts