Carrots For Hair : క్యారెట్‌తో ఇలా చేస్తే.. మీ జుట్టు రాల‌దు.. వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Carrots For Hair &colon; నేటి à°¤‌రుణంలో à°®‌à°¨‌లో చాలా మంది ఎదుర్కొంటున్న ప్ర‌ధాన à°¸‌à°®‌స్య‌ల్లో జుట్టు రాల‌డం ఒక‌టి&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌డుతున్నారు&period; జుట్టు దువ్విన‌ప్పుడు&comma; à°¤‌లస్నానం చేసిన‌ప్పుడు జుట్టు à°®‌రీ ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది&period; జుట్టు రాల‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి&period; వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; పోష‌కాహార లోపం&comma; à°°‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌ను ఎక్కువ‌గా వాడ‌డం&comma; చుండ్రు&comma; వివిధ à°°‌కాల హెయిర్ స్టైల్స్ ను అనుస‌రించ‌డం&comma; à°¤‌à°²‌ను à°¸‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల à°µ‌ల్ల జుట్టు రాల‌డం అనే à°¸‌à°®‌స్య తలెత్తుతుంది&period; ఒక ఇంటి చిట్కాను ఉప‌యోగించి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా à°®‌నం జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టును ఒత్తుగా మార్చే ఇంటి చిట్కా ఏమిటి&period;&period; ఈ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేయ‌డానికి గానూ à°®‌నం క్యారెట్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; క్యారెట్ కేవ‌లం కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలోనే కాదు జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీనికోసం ముందుగా ఒక పెద్ద క్యారెట్ ను తీసుకుని ముక్క‌లుగా చేయాలి&period; à°¤‌రువాత ఈ ముక్క‌à°²‌ను నీటిలో వేసి మెత్త‌గా ఉడికించాలి&period; à°¤‌రువాత ఈ ముక్క‌à°²‌ను జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పేస్ట్ కు à°¤‌గినంత కొబ్బ‌రినూనె లేదా బాదం నూనె&comma; ఆలివ్ నూనె&comma; ఆవ నూనె ఇలా à°®‌à°¨‌కు à°¨‌చ్చిన నూనెను క‌లిపి జుట్టు కుదుళ్ల నుండి చివ‌à°°à°¿ à°µ‌à°°‌కు బాగా à°ª‌ట్టించాలి&period; ఇలా à°ª‌ట్టించిన గంట à°¤‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో à°¤‌à°²‌స్నానం చేయాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24538" aria-describedby&equals;"caption-attachment-24538" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24538 size-full" title&equals;"Carrots For Hair &colon; క్యారెట్‌తో ఇలా చేస్తే&period;&period; మీ జుట్టు రాల‌దు&period;&period; à°µ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;carrots-for-hair&period;jpg" alt&equals;"Carrots For Hair know how to use solve problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24538" class&equals;"wp-caption-text">Carrots For Hair<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయ‌డం à°µ‌ల్ల జుట్టు కుదుళ్లు ధృడంగా మార‌తాయి&period; జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; క్యారెట్ లో ఉండే విట‌మిన్ ఎ&comma; కెర‌ట‌నాయిడ్లు లు జుట్టును ఆరోగ్యంగా మెరిసేలాగా చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°¤‌à°²‌లో ఉండే చుండ్రు వంటి వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ లు కూడా à°¤‌గ్గుతాయి&period; అంతేకాకుండా ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల పొడి బారిన జుట్టు కూడా నిగారింపును సొంతం చేసుకుంటుంది&period; జుట్టు చిట్ల‌డం&comma; జుట్టు తెగ‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; ఈ చిట్కాను పాటిస్తూనే à°®‌నం తినే ఆహారంలో పోష‌కాలు ఉండేలా చూసుకోవాలి&period; రసాయ‌నాలు à°¤‌క్కువ‌గా ఉండే షాంపుతో à°¤‌à°²‌స్నానం చేయాలి&period; జుట్టు రాల‌డం&comma; జుట్టు పొడిబార‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఈ చిట్కాను పాటించ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts