చిట్కాలు

వేపాకుల‌తో ఇలా చేస్తే.. మీ ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండ‌దు..

<p style&equals;"text-align&colon; justify&semi;">వేపనీళ్లు మొటిమలు&comma; మచ్చలు&comma; బ్లాక్ హెడ్స్ ని నివారిస్తాయి&period; అర లీటరు నీటిలో గుప్పెడు వేపాకులు వేసి పొయ్యిమీద పెట్టాలి&period; నీళ్లు ఆకుపచ్చని రంగులోకి మారేవరకూ మరిగించి దింపేయాలి&period; చల్లారాక వడకట్టి ఓ సీసాలోకి తీసుకుని ఫ్రిజ్ లో పెట్టాలి&period; ప్రతీరోజూ ఈ నీటిలో దూది ముంచి ముఖానికి రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి&period; ఫలితంగా కొన్నాళ్లకు మొటిమలూ&comma; వాటి తాలూకు మచ్చలూ పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొడిచర్మం ఉన్నవారికి వేపపొడి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది&period; వేప ఆకుల పొడిలో కాసిని నీళ్లూ&comma; కొద్దిగా ద్రాక్ష గింజల నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి&period; కాసేపయ్యాక కడిగేసుకుంటే చర్మం తాజాదనంతో మెరుస్తుంది&period; అలాగే వయసురీత్యా వచ్చే ముడతల్ని నివారించేందుకు ముఖానికి వేపనూనె రాసుకుని మర్దన చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86360 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;neem-facepack&period;jpg" alt&equals;"do like this with neem leaves to get rid of acne " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు… వేప ఆకులను నీళ్లలో వేసి బాగా మరిగించి&comma; షాంపూ చేసుకున్న తర్వాత జుట్టుకు రాసుకుని కాసేపయ్యాక కడిగేసుకోవాలి&period; అలాగే వేప ఆకుల పొడిని నీళ్లలో కలిపి పేస్ట్ లా చేసి మాడుకు పట్టించి అరగంట తరవాత షాంపూతో కడిగేసినా ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఇబ్బంది పెడుతోంటే&period;&period; వేపాకుల పొడిని కొంచెం నీళ్లలో కలిపి పేస్ట్ చేసుకోవాలి&period; దాన్ని కళ్ల చుట్టూ రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి&period; ఇలా చేస్తున్నా కూడా à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts