చిట్కాలు

తులసి ఆకుల‌తో ఇలా చేయండి.. చుండ్రు అన్న మాటే వినిపించ‌దు..

<p style&equals;"text-align&colon; justify&semi;">చుండ్రు సమస్య చిన్నదిగా కనిపిస్తుంది&period; కానీ ఆ సమస్యే కొందరిని తీవ్రంగా వేధి స్తుంది&period; ఎన్ని ప్రయత్నాలు చేసినా వదలదు&period; అలాంటప్పుడు ఇలా చేసి చూడండి&period; ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గి జుట్టు కుదుళ్ళు బలపడతాయట&period; మూడు రోజులకొకసారి షాంపూతో స్నానం చేయాలి&period; అయితే ఏ షాంపూ సరిపోతుందో ముందుగా తెలుసుకొని ఉపయోగించాలి&period; ఇంట్లో ఒకే దువ్వెనను అందరూ వాడుతాం&period; అలా కాకుండా చుండ్రు ఉన్నవారు సెపరేట్గా దువ్వెన ఉపయోగించాలి&period; తగినంత సమయం నిద్రపోకపోయినా చుండ్రు సమస్య వేధిస్తుంటుంది&period; ఒత్తిడి ఎక్కువగా ఉండటం కూడా కారణమే&period; కాబట్టి సమయానికి నిద్ర పోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ అరగంట ధ్యానం&comma; యోగా చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి&period; చుండ్రును పోగొటడానికి తులసి ఆకులు బాగా పనిచేస్తాయి&period; తులసి ఆకుల్లో యాంటీ ఫంగల్&comma; యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86363 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;dandruff&period;jpg" alt&equals;"do like this with tulsi leaves to get rid of dandruff " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని తులసి ఆకులను తీసుకుని అందులో రెండు టీస్పూన్ల ఉసిరికాయ పొడి కలిపి&comma; కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా చేసుకోవాలి&period; ఈ పేస్టును తలకు పట్టించాలి&period; మాడుకు పట్టేలా మర్దన చేయాలి&period; అరగంట పాటు ఆరనివ్వాలి&period; తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి&period; ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య పోవడమే కాకుండా జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి&period; జుట్టు బాగా పెరగడంతోపాటు జుట్టు రాలే సమస్య దూరమవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts