Home Remedies : మ‌ద్యానికి బానిస‌లైన వారు ఈ చిట్కాను పాటిస్తే.. సుల‌భంగా మానేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Home Remedies &colon; à°®‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే&period; à°®‌ద్యాన్ని మితంగా సేవిస్తే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయని&period;&period; అప్పుడ‌ప్పుడు à°ª‌రిమిత మోతాదులో à°®‌ద్యం తీసుకోవ‌చ్చ‌ని వైద్యులు చెబుతుంటారు&period; అయితే నిజానికి చాలా మంది à°®‌ద్యాన్ని à°ª‌రిమిత మోతాదులో కాదు&comma; అధికంగానే తీసుకుంటారు&period; ఇక కొంద‌రు అయితే రోజూ మంచినీళ్ల‌ను తాగిన‌ట్లు à°®‌ద్యం తాగుతుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7651 size-full" title&equals;"Home Remedies &colon; à°®‌ద్యానికి బానిస‌లైన వారు ఈ చిట్కాను పాటిస్తే&period;&period; సుల‌భంగా మానేస్తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;drinking&period;jpg" alt&equals;"follow these Home Remedies to stop drinking habit " width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధికంగా à°®‌ద్యం సేవించ‌డం à°µ‌ల్ల అనేక అన‌ర్థాలు సంభ‌విస్తాయి&period; లివ‌ర్ చెడిపోతుంది&period; కిడ్నీలు పాడ‌వుతాయి&period; హార్ట్ ఎటాక్‌లు à°µ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period; హైబీపీ à°µ‌స్తుంది&period; ఇలా à°®‌ద్యం à°µ‌ల్ల ఎన్నో అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొంద‌రు à°®‌ద్యం అల‌వాటును మానేందుకు à°¶‌à°¤‌విధాలా ప్ర‌à°¯‌త్నిస్తుంటారు&period; కానీ తాగుడుకు బానిసై ఆ అల‌వాటును మాన‌లేక‌పోతుంటారు&period; ఈ క్ర‌మంలో అలాంటి వారు కింద తెలిపిన చిట్కాను పాటిస్తే&period;&period; à°®‌ద్యం అల‌వాటు నుంచి సుల‌భంగా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌తారు&period; ఇక జీవితంలో à°®‌ళ్లీ à°®‌ద్యం జోలికి వెళ్ల‌రు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5124" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;fenugreek-water&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుప్పెడు మెంతుల‌ను తీసుకుని నీటిలో నాన‌బెట్టాలి&period; 4 గంట‌à°² పాటు నాన‌బెట్టాక వాటిని అదే నీటిలో à°®‌రిగించాలి&period; అనంత‌రం ఆ నీటిని à°µ‌à°¡‌క‌ట్టాలి&period; అందులో కొద్దిగా తేనె క‌లిపి తాగేయాలి&period; ఇలా రోజుకు ఒక‌సారి చేయాలి&period; లేదా à°®‌ద్యం తాగాల‌ని అనిపించిన‌ప్పుడు ఇలా చేయాలి&period; దీంతో క్ర‌మంగా à°®‌ద్యం అల‌వాటు à°¤‌గ్గుతుంది&period; దాన్నుంచి సుల‌భంగా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌వ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3042" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;fenugreek-leaves&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"631" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెంతుల‌తోపాటు మెంతి ఆకుల‌ను కూడా ఇదేవిధంగా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; మెంతి ఆకుల‌ను తీసుకుని నీటిలో à°®‌రిగించి ఆ నీటిలో తేనె క‌లిపి తాగుతుండాలి&period; దీంతో à°®‌ద్యం అల‌వాటును సుల‌భంగా మాన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే సొంతంగా à°®‌ద్యం మానాల‌ని అనుకునేవారితోపాటు కుటుంబ à°¸‌భ్యులు కూడా à°¤‌à°® ఇంట్లో ఎవ‌రైనా తాగుడ‌కు బానిస‌లు అయిన‌వారు ఉంటే వారిచే ఈ విధంగా చిట్కాల‌ను పాటించేలా చేయ‌à°µ‌చ్చు&period; దీంతో వారు à°®‌ద్యం తాగ‌డం మానేస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts