Belly Fat : శరీరంలోని కొవ్వును క‌రిగించుకునేందుకు సుల‌భ‌మైన మార్గం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Belly Fat &colon; అధిక à°¬‌రువు&period;&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు à°®‌à°¨‌లో చాలా మంది ఉండే ఉంటారు&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌డుతున్నారు&period; à°¬‌రువు పెర‌గ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి&period; మారిన జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్లు బరువు పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period; అధిక à°¬‌రువు à°µ‌ల్ల ఎన్నో à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; దీని కార‌ణంగా à°®‌నం ఎంతో ఇష్ట‌à°ª‌à°¡à°¿ కొనుకున్న à°¬‌ట్ట‌లు వేసుకోలేక‌పోతుంటాం&period; అయితే కొంద‌రిలో మాత్రం పొట్ట à°¦‌గ్గ‌à°° కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోయి దానిని కుండలా క‌à°¨‌à°¬‌డేలా చేయ‌డం à°®‌à°¨‌ల్ని à°®‌రింత బాధిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాన పొట్ట à°µ‌ల్ల à°®‌నం అనాకారిగా క‌à°¨‌à°¬‌à°¡‌à°¡‌మే కాకుండా à°®‌à°¨ à°¸‌న్నిహితుల à°¦‌గ్గ‌à°°à°¿ నుండి à°ª‌దే à°ª‌దే à°µ‌చ్చే లావు à°¤‌గ్గే à°¸‌à°²‌హాలు à°®‌à°¨‌ల్ని à°®‌రింత బాధ‌కు గురి చేస్తాయి&period; పూర్వ‌కాలంలో పొట్ట పెర‌గ‌డం అనేది à°µ‌à°¯‌సైపోయింది అన‌డానికి గుర్తుగా ఉండేది&period; వ్యాయాలు చేయ‌డం à°µ‌ల్ల à°®‌నం పొట్ట‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; కానీ వ్యాయామం చేయ‌డం ఆపేయ‌గానే à°®‌à°°‌లా పొట్ట పెరుగుతుంది&period; పొట్ట పెరిగిపోయి ఊబ‌కాయంతో బాధ‌à°ª‌డే వారు ఇంట్లో ఉండి కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల కొద్ది రోజుల వ్య‌à°µ‌ధిలోనే క‌చ్చిత‌మైన మార్పును చూడ‌à°µ‌చ్చని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-18209" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;thiragali&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురుషులైనా&comma; స్త్రీలైనా పొట్ట à°¤‌గ్గాలంటే రోజుకు 15 నుండి 20 నిమిషాల పాటు తిర‌గ‌లి లేదా à°¸‌న్నిక‌లు ఉప‌యోగించ‌à°®‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°®‌సాలాలు నూరె à°ª‌రిక‌à°°‌మే à°¸‌న్నిక‌లు&period; దీనిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల పొట్ట భాగంలో ఎక్కువ‌గా ఒత్తిడి à°ª‌డుతుంది&period; క‌నుక పొట్ట భాగంలో కండ‌రాల సంకోచ&comma; వ్యాకోచాలు చ‌క్క‌గా జ‌రుగుతాయి&period; దీంతో à°¸‌న్నిక‌à°²‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల పొట్ట దానంత‌ట అదే à°¤‌గ్గుతుంది&period; ముఖ్యంగా స్త్రీలు పొత్తి క‌డుపు à°µ‌ద్ద కొవ్వు క‌à°°‌గాలంటే రోజుకు à°ª‌ది నిమిషాలైనా తిర‌గ‌లిని ఉప‌యోగించాల‌ని వారు చెబుతున్నారు&period; స్త్రీలు తిర‌గ‌లిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు త్వ‌à°°‌గా క‌రుగుతుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18208" aria-describedby&equals;"caption-attachment-18208" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18208 size-full" title&equals;"Belly Fat &colon; శరీరంలోని కొవ్వును క‌రిగించుకునేందుకు సుల‌à°­‌మైన మార్గం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;belly-fat&period;jpg" alt&equals;"follow this wonderful tip reduce Belly Fat " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18208" class&equals;"wp-caption-text">Belly Fat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఊబ‌కాయంతో బాధ‌à°ª‌డే వారు భోజ‌నం చేసిన à°¤‌రువాత క‌నీపం à°ª‌ది నిమిషాల పాటు అటూ ఇటూ à°¨‌à°¡‌వాలి&period; అదే విధంగా రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీటిని తాగాలి&period; నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలోని à°®‌లినాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; ముఖ్యంగా అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారు క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉండే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి&period; కేక్స్&comma; కుకీస్&comma; చిప్స్&comma; ఐస్ క్రీమ్స్ వంటివి తిన‌డం మానేయాలి&period; తీపిగా à°ª‌దార్థాల‌ను తినడం మానేస్తేనే కొవ్వు à°¸‌à°®‌స్య నుండి à°®‌నం à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఫాస్ట్ ఫుడ్ కు à°¬‌దులు పీచు à°ª‌దార్థాల‌ను తీసుకోవాలి&period; పండ్లు&comma; గింజ‌లు&comma; ధాన్యాలను ఆహారంగా తీసుకోవ‌డం చాలా ఉత్త‌మం&period; ఈ చిట్కాల‌ను క్ర‌మం à°¤‌ప్ప‌కుండా పాటిస్తూ చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఊబ‌కాయం à°¸‌à°®‌స్య నుండి త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts