చిట్కాలు

ఈ ఇంటి చిట్కాల‌ను పాటిస్తే చాలు.. నోటిపూత నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నోటిపూత చాలా సాధారణమైన సమస్య&period; నోటిలో పుళ్ళు ఏర్పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది&period; ఇది పెద్దగా హాని చేయకపోయినా చికాకుని కలిగిస్తుంది&period; నోటిపూతకి చాలా కారణాలున్నాయి&period; మలబద్దకం&comma; విటమిన్ బీ&comma; సీ లోపం&comma; ఐరన్ లోపం&comma; అసిడీటీ వంటివి కారణాలుగా కనిపిస్తాయి&period; ఆశ్చర్యం ఏమిటంటే ఈ సమస్య ఆడవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది&period; హార్మోన్లలో మార్పులు కూడా నోటిపూతకి కారణం అవుతాయి&period; చెంపలు&comma; పెదవులు&period;&period; లోపలి భాగాల్లో అయ్యే నోటిపూతని తగ్గించుకోవడానికి చాలా మార్గాలున్నాయి&period; ఇంట్లో ఉన్న వస్తువులతో నోటిపూతకి చెక్ పెట్టొచ్చు&period; తేనెలో ఉన్న యాంటీబాక్టీరియా ధర్మాలు నోటిపూతని తగ్గిస్తాయి&period; మంచి తేనెని నోటిపూతపై రాసుకున్నా ఫలితం ఉంటుంది&period; లేదంటే తేనెకి ఉసిరి పొడిని కలుపుకున్న బానే ఉంటుంది&period; కొంచెం పసుపు కలుపుకుని నోటి పూత అయిన ప్రదేశంలో రాసుకుంటే చాలా తొందరగా నోటిపూత సమస్య నుండి బయటపడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగించే అతి మధురం పొడిని నోటిపూత సమస్య నుండి బయటపడడానికి వాడవచ్చు&period; అతి మధురం పొడిని నీళ్ళలో గానీ&comma; తేనెలో గానీ కలుపుకుని తాగితే కడుపులో ఉండే విషపదార్థాలన్నీ బయటకి పోతాయి&period; మలబద్దకం కారణంగా నోటిపూత ఏర్పడితే అతిమధురం మంచి సాయం చేస్తుంది&period; తానికాయ&comma; కరక్కాయ&comma; ఉసిరికాయ కలిపి త్రిఫల అంటారు&period; ఈ పొడిని నీళ్ళలో కలుపుకుని పుక్కిలించి ఉమ్మితే కొద్ది రోజుల్లోనే నోటిపూత సమస్య నుండి బయటపడవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79309 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;mouth-ulcer-1&period;jpg" alt&equals;"get rid of mouth ulcer with these simple remedies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బరి నూనె లేదా నెయ్యిని తీసుకుని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మితే చాలు&period; ఈ విధంగా రోజులో మూడు నాలుగు సార్లు చేస్తే నోటిపూత నుండి ఉపశమనం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts