Home Remedies For Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య‌ను తగ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Home Remedies For Thyroid &colon; à°¶‌రీరంలోని ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒక‌టి&period; ఇది శారీర‌క ఎదుగుద‌à°²‌లో ముఖ్య పాత్ర పోషిస్తుంది&period; ఈ గ్రంథి à°ª‌ని తీరు à°¤‌ప్ప‌డం à°µ‌ల్ల హైపో థైరాయిడిజం&comma; హైప‌ర్ థైరాయిడిజం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ను విడుద‌à°² చేస్తుంది&period; ఇది జీవ‌క్రియ‌à°² రేటును నియంత్రిస్తుంది&period; థైరాయిడ్ గ్రంథి à°¶‌రీరానికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ థైరాక్సిన్ హార్మోన్ ను విడుద‌à°² చేయ‌కుంటే హైపో థైరాయిడ్ à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; దీని కార‌ణంగా అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; అలాగే థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ ను ఎక్కువ‌గా విడుద‌à°² చేయ‌డం à°µ‌ల్ల హైప‌ర్ థైరాయిడిజం à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్లే ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌à°¡‌డానికి ప్ర‌ధాన కార‌à°£‌à°®‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ప్ర‌స్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌డుతున్నారు&period; ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌డితే à°®‌నం జీవితాంతం మందులు వాడాల్సిన à°ª‌రిస్థితి నెల‌కొంటుంది&period; థైరాయిడ్ కార‌ణంగా à°¬‌రువు పెర‌గ‌డం&comma; జుట్టు రాల‌డం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వ్వ‌క‌పోవ‌డం&comma; కీళ్ల నొప్పులు&comma; తిమ్మిర్లు&comma; సంతాన లేమి à°¸‌à°®‌స్య‌లు&comma; షుగ‌ర్ వంటి అనేక ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; థైరాయిడ్ à°µ‌ల్ల క‌లిగే ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉండ‌డంతో పాటు థైరాయిడ్ ను కూడా నియంత్రించ‌డంలో ఉల్లిపాయ à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుందని నిపుణులు చెబుతున్నారు&period; థైరాయిడ్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఉల్లిపాయ‌ను ఏవిధంగా వాడ‌డం à°µ‌ల్ల మంచి ఫలితాల‌ను పొంద‌à°µ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27133" aria-describedby&equals;"caption-attachment-27133" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27133 size-full" title&equals;"Home Remedies For Thyroid &colon; థైరాయిడ్ à°¸‌à°®‌స్య‌ను తగ్గించే అద్భుత‌మైన చిట్కాలు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;thyroid&period;jpg" alt&equals;"Home Remedies For Thyroid follow regularly for better results " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27133" class&equals;"wp-caption-text">Home Remedies For Thyroid<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక ఉల్లిపాయ‌ను గుండ్ర‌టి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ముక్క‌à°²‌ను ఒక దాని à°¤‌రువాత ఒక‌టిగా కంఠంపై థైరాయిడ్ గ్రంథి ఉన్న చోట రుద్దుకోవాలి&period; మెడ చుట్టు ఏమి à°§‌రించ‌కుండా రాత్రంతా అలాగే నిద్రించాలి&period; ఇలా కొన్ని వారాల పాటు చేయ‌డం à°µ‌ల్ల థైరాయిడ్ నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంది&period; అదే విధంగా ఒక ఉల్లిపాయ‌ను ముక్క‌ను థైరాయిడ్ గ్రంథిపై ఉంచి à°µ‌స్త్రంతో క‌ట్టు క‌ట్టుకుని రాత్రంతా అలాగే నిద్రించాలి&period; ఇలా కొన్ని రోజుల పాటు చేయ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; వీటితో పాటు ఒక జ్యూస్ ను à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల హైపో థైరాయిడిజం à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ముందుగా ఒక కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి&period; ఇందులోనే అల్లం ముక్క‌లు&comma; దాల్చిన చెక్క పొడి వేసి 10 నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి&period; ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ‌à°°‌సం&comma; రెండు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్&comma; రెండు టేబుల్ స్పూన్ల క్రాన్ బెర్రీ జ్యూస్ ను క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేసుకున్న జ్యూస్ ను తాగ‌డం à°µ‌ల్ల హైపో థైరాయిడ్ నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; అదే విధంగా à°§‌నియాల క‌షాయాన్ని తాగ‌డం వల్ల కూడా థైరాయిడ్ ను à°®‌నం నియంత్ర‌à°£‌లో ఉంచుకోవ‌చ్చు&period; ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి వేడి చేయాలి&period; నీళ్లు వేడ‌య్యాక రెండు టేబుల్ స్పూన్ల à°§‌నియాలు వేసి మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు చిన్న మంట‌పై à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి&period; ఇందులో రుచి కొర‌కు తేనెను కూడా తీసుకోవ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసుకున్న క‌షాయాన్ని రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తాగాలి&period; ఇలా కొన్ని రోజుల పాటు తాగ‌డం à°µ‌ల్ల థైరాయిడ్ స్థాయిలు నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ చిట్కాల‌ను పాటిస్తూనే చ‌క్క‌టి ఆహార నియ‌మాల‌ను&comma; జీవ‌à°¨ విధానాన్ని అవ‌లంబించ‌డం à°µ‌ల్ల థైరాయిడ్ à°¸‌à°®‌స్య నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts