చిట్కాలు

అల్లంతో ఉప‌యోగ‌ప‌డే ఇంటి చిట్కాలు.. ఏయే అనారోగ్యాల‌కు ఎలా వాడాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు అల్లం టీ తాగితే ఆ కిక్కే వేరు&period; అల్లంలో ఉండే పోషకాలు అనేక రోగాల నుండి కాపాడి ఆరోగ్యంగా ఉండేందుకు మేలు చేస్తాయి&period; ఇందులో ఉండే యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు అనేక వ్యాధులను దూరం పెట్టి రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది&period; ఐతే అల్లంని ఎలా వాడాలో తెలుసుకుంటే ఎలాంటి లాభాలు పొందవచ్చో తెలుసుకుందాం&period; మన కూరల్లో అల్లం వేసుకోవడం అందరికీ అలవాటే&period; అది మంచిది కూడా&period; దీనివల్ల శరీర జీర్ణక్రియ పనితీరు మెరుగవుతుంది&period; ఇందులో ఉండే యాంటీఇన్ ఫ్లేమేటరీ కారకాలు జీర్ణక్రియ పనితీరును బాగు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముక్కు దిబ్బడ&comma; తలనొప్పి&comma; జలుబు వంటి సమస్యలు బాధిస్తున్నట్లయితే వేడి వేడి అల్లం టీ తాగండి&period; ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం కలిగి మంచి ప్రశాంతత అందిస్తుంది&period; టీ తాగే అలావాటున్న వారు ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేసి చూడండి&period; అంతే కాదు రక్త ప్రసరణ వేగాన్ని మెరుగుపరిచి&comma; గుండెకి సంబంధించిన ఇబ్బందులని రాకుండా కాపాడుతుంది&period; టీ వల్ల అనేక ఇతర సమస్యలు వస్తాయని బాధపడేవారు అల్లం టీతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81596 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;ginger&period;jpg" alt&equals;"home remedies using ginger how to use it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రుతుక్రమ సమస్యలు వచ్చినపుడు అల్లం చేసే మేలు మర్చిపోలేనిది&period; గోరు వెచ్చని నీటిలో అల్లం వేసుకుని అందులో టవల్ ని నాన బెట్టి కాసేపయ్యాక దాన్ని తీసుకుని పొత్తి కడుపు మీద పెట్టుకోవాలి&period; దీనివల్ల కండరాలు శాంతపడి నొప్పి కలగకుండా ఉంటుంది&period; అల్లం టీ తాగినా మంచి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts