చిట్కాలు

ఆస్త‌మా స‌మ‌స్య ఇబ్బంది పెడుతుందా.. అయితే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన ఇంటి చిట్కాల‌ను పాటించండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">శ్వాసకోస వ్యాధులు చాలా ప్రమాదకరం&period;&period; ఇవి అప్పటివరకూ కామ్‌గానే ఉంటాయి&period;&period; సడన్‌గా ఏం అవుతుందో ఏమో కానీ&period;&period; అప్పటికప్పుడే సీరియస్‌ అయిపోతాయి&period;&period; అన్నం&comma; నీరులేకున్నా&period;&period; ఒకరోజు పాటు ఉండొచ్చేమో కానీ&period;&period; గాలిపీల్చుకోకుండా మనిషి అరగంట కూడా ఉండలేడు&period;&period; అలాంటిది ఈ వ్యాధులు శ్వాసమీద ప్రభావం చూపిస్తాయి&period;&period; అలాంటిదే ఆస్తమా కూడా&period;&period;ఈ వ్యాధి బారిన à°ª‌à°¡à°¿à°¨ వారు శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతారు&period; ఆస్తమా బారిన à°ª‌à°¡‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి&period; కొన్ని ఇంటి చిట్కాల ద్వారా à°®‌నం ఆస్తమాను తగ్గించుకోవ‌చ్చు&period; తేనె&comma; నిమ్మ‌à°°‌సం మిశ్ర‌మాన్ని రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఆస్తమాను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఆస్తమాను à°¤‌గ్గించే సాధార‌à°£ గృహ నివారిణిగా తేనెను చెప్పుకోవచ్చు&period; తేనె శ్వాస మార్గాల‌ను శుభ్ర‌à°ª‌రుస్తుంది&period; అలాగే నిమ్మ‌à°°‌సాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆస్తమా వ్యాధి తీవ్ర‌à°¤ à°¤‌గ్గుతుంది&period; ఇవి రెండింటిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆస్తమాను à°¤‌గ్గించ‌డంలో కాక‌à°°‌కాయ తీగ వేరు ఎంత‌గానో à°ª‌ని చేస్తుంది&period; ఈ వేరును సేక‌రించి శుభ్ర‌à°ª‌రిచి పేస్ట్‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనికి అంతే మొత్తంలో తేనెను కానీ తుల‌సి ఆకుల à°°‌సాన్ని క‌లిపి రాత్రి పూట సేవించాలి&period; నెల‌ రోజుల పాటు ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఆస్తమాను తగ్గించుకోవచ్చు&period; అల్లం&comma; మెంతుల క‌షాయాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా ఆస్తమా వ్యాధి నుంచి à°®‌నం చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌à°µ‌చ్చు&period; ఒక క‌ప్పు నీటిలో ఒక ఇంచు అల్లం ముక్క‌&comma; ఒక టీ స్పూన్ మెంతులు వేసి బాగా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి ఒక గ్లాస్‌లోకి తీసుకోవాలి&period; ఈ ఔష‌ధం చాలా శక్తివంత‌మైన‌ది&period; దీనిని రోజుకు రెండు సార్లు తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86267 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;asthma&period;jpg" alt&equals;"if you are suffering from asthma follow these remedies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లి రెబ్బ‌లు కూడా ఆస్తమాను à°¤‌గ్గించగలవు&period;&period; à°ª‌ది వెల్లుల్లి రెబ్బ‌లను తీసుకుని 30 మిల్లీ లీట‌ర్ల పాల‌ల్లో వేసి à°®‌రిగించాలి&period; అందులో రెండు టీ స్పూన్ల చ‌క్కెర‌ను కూడా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ పాల‌ను à°µ‌à°¡‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ప్రారంభ à°¦‌à°¶‌లో ఉన్న ఆస్తమాను పూర్తిగా à°¤‌గ్గించ‌à°µ‌చ్చు&period; ఆస్తమాను తగ్గించ‌డానికి రోజుకు రెండు సార్లు అల్లం టీ ని తాగండి&period;&period; ఈ జాగ్ర‌త్త‌à°²‌ను తీసుకోవడం వల్ల&period;&period; ఆస్తమా వ్యాధి నుంచి మనం à°¸‌లుభంగా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts