Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

ఆస్త‌మా స‌మ‌స్య ఇబ్బంది పెడుతుందా.. అయితే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన ఇంటి చిట్కాల‌ను పాటించండి..

Admin by Admin
May 26, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

శ్వాసకోస వ్యాధులు చాలా ప్రమాదకరం.. ఇవి అప్పటివరకూ కామ్‌గానే ఉంటాయి.. సడన్‌గా ఏం అవుతుందో ఏమో కానీ.. అప్పటికప్పుడే సీరియస్‌ అయిపోతాయి.. అన్నం, నీరులేకున్నా.. ఒకరోజు పాటు ఉండొచ్చేమో కానీ.. గాలిపీల్చుకోకుండా మనిషి అరగంట కూడా ఉండలేడు.. అలాంటిది ఈ వ్యాధులు శ్వాసమీద ప్రభావం చూపిస్తాయి.. అలాంటిదే ఆస్తమా కూడా..ఈ వ్యాధి బారిన ప‌డిన వారు శ్వాస తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతారు. ఆస్తమా బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా మ‌నం ఆస్తమాను తగ్గించుకోవ‌చ్చు. తేనె, నిమ్మ‌ర‌సం మిశ్ర‌మాన్ని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఆస్తమాను త‌గ్గించుకోవ‌చ్చు. ఆస్తమాను త‌గ్గించే సాధార‌ణ గృహ నివారిణిగా తేనెను చెప్పుకోవచ్చు. తేనె శ్వాస మార్గాల‌ను శుభ్ర‌ప‌రుస్తుంది. అలాగే నిమ్మ‌ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఆస్తమా వ్యాధి తీవ్ర‌త త‌గ్గుతుంది. ఇవి రెండింటిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

ఆస్తమాను త‌గ్గించ‌డంలో కాక‌ర‌కాయ తీగ వేరు ఎంత‌గానో ప‌ని చేస్తుంది. ఈ వేరును సేక‌రించి శుభ్ర‌ప‌రిచి పేస్ట్‌గా చేసుకోవాలి. త‌రువాత దీనికి అంతే మొత్తంలో తేనెను కానీ తుల‌సి ఆకుల ర‌సాన్ని క‌లిపి రాత్రి పూట సేవించాలి. నెల‌ రోజుల పాటు ఇలా చేయ‌డం వ‌ల్ల ఆస్తమాను తగ్గించుకోవచ్చు. అల్లం, మెంతుల క‌షాయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ఆస్తమా వ్యాధి నుంచి మ‌నం చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు. ఒక క‌ప్పు నీటిలో ఒక ఇంచు అల్లం ముక్క‌, ఒక టీ స్పూన్ మెంతులు వేసి బాగా మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్‌లోకి తీసుకోవాలి. ఈ ఔష‌ధం చాలా శక్తివంత‌మైన‌ది. దీనిని రోజుకు రెండు సార్లు తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

if you are suffering from asthma follow these remedies

వెల్లుల్లి రెబ్బ‌లు కూడా ఆస్తమాను త‌గ్గించగలవు.. ప‌ది వెల్లుల్లి రెబ్బ‌లను తీసుకుని 30 మిల్లీ లీట‌ర్ల పాల‌ల్లో వేసి మ‌రిగించాలి. అందులో రెండు టీ స్పూన్ల చ‌క్కెర‌ను కూడా వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ పాల‌ను వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ప్రారంభ ద‌శ‌లో ఉన్న ఆస్తమాను పూర్తిగా త‌గ్గించ‌వ‌చ్చు. ఆస్తమాను తగ్గించ‌డానికి రోజుకు రెండు సార్లు అల్లం టీ ని తాగండి.. ఈ జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవడం వల్ల.. ఆస్తమా వ్యాధి నుంచి మనం స‌లుభంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Tags: asthma
Previous Post

జీర్ణాశ‌యంలో అల్స‌ర్‌తో ఇబ్బంది ప‌డుతున్నారా.. అయితే ఇలా చేయండి..

Next Post

ఇంట్లో అక్వేరియం, మ‌నీ ప్లాంట్ పెడుతున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..

Related Posts

vastu

వాస్తు ప్ర‌కారం ఈ మొక్క‌లు మీ ఇంట్లో ఉంటే ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. జాగ్ర‌త్త‌..

May 28, 2025
lifestyle

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చేందుకు ‘అది’ కార‌ణ‌మా..?

May 28, 2025
ఆధ్యాత్మికం

ల‌క్ష్మీదేవిని ఈ నియ‌మాలు పాటిస్తూ పూజిస్తే.. సంప‌ద మీ వెంటే..!

May 28, 2025
lifestyle

మీ ఏజ్ 40 దాటిందా.. ఇక ఈ ఆహారం తీసుకోండి.. లేదంటే ప్రమాదమే..?

May 28, 2025
వినోదం

బాలయ్య సతీమణి వసుంధరకు , కళ్యాణ్ రామ్ భార్య స్వాతికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

May 28, 2025
వినోదం

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2, కాంతారాతో పాటు సౌత్ లో భారీ వసూళ్లు సాధించిన మూవీస్ ఇవే..!!

May 28, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
హెల్త్ టిప్స్

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

by Admin
May 23, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!