Kanuga Aku : అన్ని ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు అద్భుతంగా ప‌ని చేసే ఆకు ఇది.. ఎలా ఉప‌యోగించాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Kanuga Aku &colon; కానుగ చెట్టు&period;&period; ప్ర‌కృతి à°®‌à°¨‌కు అందించిన అద్భుత‌మైన మొక్క‌ల్లో కానుగ చెట్టు ఒక‌టి&period; ఈ చెట్టు à°®‌నంద‌రికి తెలిసిందే&period; రోడ్ల‌కు ఇరు వైపులా&comma; గ్రామాల్లో&comma; à°ª‌ట్ట‌ణాల్లో ఈ మొక్క à°®‌నకు విరివిరిగా క‌à°¨‌à°¬‌డుతుంది&period; దాదాపు ఈ మొక్క‌ను చూడ‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; పంట‌à°²‌కు à°µ‌చ్చిన చీడ‌పీడ‌à°²‌ను à°¨‌శింప‌జేయ‌డంలో&comma; గాలిని శుభ్ర‌à°ª‌à°°‌చ‌డంలో&comma; à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో ఈ కానుగ చెట్టు à°®‌à°¨‌కు ఎంతగానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఈ చెట్టు ప్ర‌తి భాగం కూడా ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; దీనిని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; కానుగ చెట్టును సంస్కృతంలో క‌రంజ‌క‌&comma; à°¸‌ప్త‌మాల అని హిందీలో క‌రంజ అని పిలుస్తారు&period; ఎక్కువ‌గా నీడ కోసం ఈ చెట్టును పెంచుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చెట్టు చ‌ల్ల‌ని నీడ‌నే కాదు ఆరోగ్య‌వంత‌మైన గాలిని కూడా ఇస్తుంది&period; కానుగ ఆకులు కొద్దిగా గుండ్రంగా ఉంటాయి&period; అలాగే వీటి పూలు తెలుపు&comma; నీలి రంగుల్లో ఉంటాయి&period; కానుగ గింజ‌లను ఎన్నో ఔష‌ధాల à°¤‌యారీలో ఉప‌యోగిస్తారు&period; ఈ కానుగ గింజ‌à°² నుండి నూనెను కూడా తీస్తారు&period; ఈ నూనెను పూర్వ‌కాలంలో దీపాలు వెల‌గించ‌డానికి ఉప‌యోగించేవారు&period; కానుగ చెట్టులో ఉండే ఔష‌à°§ గుణాల గురించి అలాగే వీటిని ఎలా ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period; కానుగ చెట్టు ఆకుల‌ను&comma; జిల్లేడు చెట్టు ఆకుల‌ను&comma; జాజి చెట్టు ఆకుల‌ను à°¸‌మానంగా తీసుకుని గో మూత్రంతో క‌లిపి మెత్త‌గా నూరాలి&period; ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌పై లేప‌నంగా రాయ‌డం à°µ‌ల్ల అన్ని à°°‌కాల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23090" aria-describedby&equals;"caption-attachment-23090" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23090 size-full" title&equals;"Kanuga Aku &colon; అన్ని à°°‌కాల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌కు అద్భుతంగా à°ª‌ని చేసే ఆకు ఇది&period;&period; ఎలా ఉప‌యోగించాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;kanuga-aku&period;jpg" alt&equals;"Kanuga Aku is very much useful in these conditions " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23090" class&equals;"wp-caption-text">Kanuga Aku<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3 గ్రాముల కానుగ గింజ‌à°² à°ª‌ప్పును&comma; 50 గ్రాముల ఆవు పాల‌ల్లోక‌లిపి తాగుతూ ఉంటే మూత్ర‌పిండాల్లో రాళ్ల à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period; అలాగే 10 గ్రాముల కానుగ గింజ‌à°² పప్పును&comma; 10 గ్రాముల పిప్పిళ్ల‌ను&comma; 5 గ్రాముల తుమ్మ జిగురును క‌లిపి నీటితో మెత్త‌గా నూరి à°¶‌à°¨‌గ గింజ‌à°² à°ª‌రిమాణంలో ఉండలుగా చేయాలి&period; వీటిని గాలికి ఆర‌బెట్టి నిల్వ చేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మాత్ర‌à°²‌ను పూట‌కు ఒక మాత్ర చొప్పున మూడు పూట‌లా ఇస్తూ ఉంటే అన్ని à°°‌కాల జ్వ‌రాలు మూడు నుండి నాలుగు రోజుల్లో à°¤‌గ్గుతాయి&period; కానుగ గింజ‌à°² à°ª‌ప్పును పొడిగా చేసుకుని నిల్వ చేసుకోవాలి&period; ఈ పొడిని ఒక గ్రాము మోతాదులో అర టీ స్పూన్ తేనెతో క‌లిపి పిల్ల‌à°²‌కు నెండు పూట‌లా ఇవ్వ‌డం à°µ‌ల్ల పిల్ల‌ల్లో à°µ‌చ్చే కోరింత à°¦‌గ్గు à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురుషుల్లో à°µ‌చ్చే వృష‌ణాల వాపును à°¤‌గ్గించ‌డంలో కూడా కానుగ చెట్టు à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; కానుగ గింజ‌à°² పప్పును&comma; గ‌చ్చ కాయ‌à°² à°ª‌ప్పును&comma; ఆముదం గింజ‌à°² à°ª‌ప్పును à°¸‌మానంగా తీసుకుని వంట ఆముదంతో క‌లిపి మెత్త‌గా నూరాలి&period; ఈ మిశ్ర‌మాన్ని రాత్రి à°ª‌డుకునే ముందు వృష‌ణాల మీద లేప‌నంగా రాసి ఉద‌యాన్నే క‌డిగి వేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల వృష‌ణాల వాపు à°¤‌గ్గుతుంది&period; కానుగ కాయ‌à°²‌ను à°¨‌ల్ల దారానికి దండ లాగా గుచ్చి పిల్ల‌à°² మెడ‌లో వేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల వారిలో కంటి చూపు మెరుగుప‌డుతుంది&period; అంతేకాకుండా వారికి అంటు వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి&period; 2 గ్రాముల కానుగ గింజ‌à°² à°ª‌ప్పు పొడిలో 10 గ్రాముల తేనెను క‌లిపి రెండు పూట‌లా తీసుకోవ‌డం à°µ‌ల్ల గొంతులో మంట‌&comma; వాపు&comma; కోరింత à°¦‌గ్గు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; కానుగ పూల‌ను పొడిగా చేసే పూట‌à°²‌కు 3 గ్రాముల పొడిని గోరు వెచ్చని నీటిలో క‌లిపి రెండు పూట‌లా తీసుకోవ‌డం à°µ‌ల్ల అతి మూత్రం&comma; మూత్ర సంబంధిత à°¸‌à°®‌స్య‌లు&comma; మూత్రాశ‌à°¯ ఇన్ఫెక్ష‌న్ లు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-23091" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;skin-problems&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానుగ చెట్టు బెర‌డును మెత్త‌గా దంచి దానినుండి à°°‌సాన్ని తీయాలి&period; ఈ à°°‌సానికి à°¸‌మానంగా వంట ఆముదాన్ని క‌లిపి చిన్న మంట‌పై కేవ‌లం నూనె మిగిలే à°µ‌à°°‌కు వేడి చేయాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న నూనెను రెండు పూట‌లా à°ª‌క్ష‌వాతం à°µ‌ల్ల à°ª‌డిపోయిన à°¶‌రీర భాగాల‌పై రాసి à°®‌ర్ద‌నా చేయాలి&period; ఇలా చేయ‌డం వల్ల à°ª‌డిపోయిన కాళ్లు&comma; చేతులు కూడా తిరిగి à°ª‌ని చేస్తాయి&period; అయితే ఈ నూనె వాడే ప్ర‌తిసారి అది గోరు వెచ్చ‌గా ఉండేలా చూసుకోవాలి&period; కానుగ గింజ‌à°² à°ª‌ప్పును నేతిలో వేసి à°¨‌ల్ల‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఈ నెయ్యిని à°µ‌à°¡‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి&period; ఈ నెయ్యిని రెండు లేదా మూడు చుక్క‌à°² మోతాదులో గోరు వెచ్చ‌గా చెవిలో వేసుకుంటూ ఉండ‌డం à°µ‌ల్ల చెవుడు à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానుగ చెట్టు లేత ఆకుల‌ను&comma; రావి చెట్టు లేత ఆకుల‌ను à°¸‌మానంగా తీసుకుని నీటిలో వేసి à°®‌రిగించి క‌షాయంలా చేసుకోవాలి&period; ఈ క‌షాయాన్ని రెండు పూట‌లా తాగ‌డం వల్ల అరికాళ్ల‌ల్లో మంట‌లు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా కానుగ చెట్టు à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని దీనిని వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts