Mango Leaves : మామిడి ఆకుల‌ను అంత తేలిగ్గా తీసుకోవ‌ద్దు.. వీటితో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Mango Leaves &colon; మామిడిపండ్ల‌ను à°®‌నం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాము&period; మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని ఇష్ట‌à°ª‌డని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; మామిడి పండ్లను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చ‌ని సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; కేవ‌లం మామిడి పండ్లే కాకుండా మామిడి ఆకులు కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; మామిడి ఆకుల‌ను à°®‌నం ఎక్కువ‌గా ఇంటి గుమ్మానికి తోర‌ణాలుగా క‌ట్ట‌డానికి ఉప‌యోగిస్తూ ఉంటాము&period; కేవ‌లం తోర‌ణాలుగానే కాకుండా ఔష‌ధంగా కూడా à°®‌నం మామిడి ఆకుల‌ను ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; ఈ ఆకులు లేత‌గా ఉన్న‌ప్పుడు ఎరుపు లేదా ఊదా రంగులో ఉంటాయి&period; ఆకులు పెద్ద‌à°µ‌య్యే కొద్ది ముదురు ఆకుప‌చ్చ రంగులోకి మార‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి ఆకుల్ల‌లో విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ బి&comma; విట‌మిన్ సి వంటి పోష‌కాలు ఉంటాయి&period; అలాగే ప్లేవ‌నాయిడ్స్&comma; యాంటీ ఆక్సిడెంట్లు&comma; ఫినాల్స్ కూడా అధికంగా ఉంటాయి&period; లేత మామిడి ఆకుల‌ను ఉప‌యోగించ‌డం వల్ల à°®‌నం à°®‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; మామిడి ఆకుల‌తో క‌షాయాన్ని చేసుకుని తాగ‌వచ్చు&period; అలాగే ఈ ఆకుల పొడిని ఉప‌యోగించుకోవ‌చ్చు&period; అదే విధంగా రాత్రంతా మామిడి ఆకుల‌ను నీటిలో వేసి అలాగే ఉంచాలి&period; ఉద‌యాన్నే ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి తాగాలి&period; ఇలా తాగ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; మామిడి ఆకుల à°µ‌ల్ల మన‌కు క‌లిగే ప్ర‌యోజనాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; మామిడి ఆకుల‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌ధుమేహం అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36277" aria-describedby&equals;"caption-attachment-36277" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36277 size-full" title&equals;"Mango Leaves &colon; మామిడి ఆకుల‌ను అంత తేలిగ్గా తీసుకోవ‌ద్దు&period;&period; వీటితో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;mango-leaves-1&period;jpg" alt&equals;"Mango Leaves health benefits how to use them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36277" class&equals;"wp-caption-text">Mango Leaves<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లేత మామిడి ఆకుల్లో ఆంథోసైనిడిన్స్ అనే టానిన్లు ఉంటాయి&period; ఇవి à°®‌ధుమేహాన్ని అదుపులో ఉంచ‌డంలో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; మామిడిఆకుల‌ను ఒక క‌ప్పు నీటిలో వేసి రాత్రంతా ఉంచాలి&period; ఉద‌యాన్నే ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి తాగాలి&period; ఇలా తాగ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంది&period; అలాగే మామిడి ఆకులు హైపోటెన్సివ్ à°²‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉన్నాయి&period; క‌నుక వీటిని వాడ‌డం à°µ‌ల్ల రక్త‌పోటు అదుపులో ఉంటుంది&period; à°°‌క్త‌నాళాల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అలాగే స్నానం చేసే నీటిలో మామిడి ఆకుల‌ను వేసి ఆ నీటితో స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¶‌రీర à°¬‌à°¡‌లిక à°¤‌గ్గుతుంది&period; ఆందోళ‌à°¨&comma; ఒత్తిడి వంటి à°¸‌à°®‌స్య‌à°² నుండి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే మూత్ర‌పిండాల్లో రాళ్లు&comma; పిత్తాశ‌యంలో రాళ్ల à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు మామిడి ఆకుల‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే మామిడి ఆకుల‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; బ్రాంకైటిస్&comma; ఆస్థ‌మా వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; మామిడి ఆకుల క‌షాయంలో తేనెను క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¦‌గ్గు à°¤‌గ్గుతుంది&period; అదే విదంగా మామిడి ఆకుల పొడిని నీటిలో క‌లిపి రోజుకు రెండు నుండి మూడు సార్లు తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¡‌యేరియా à°¤‌గ్గు ముఖం à°ª‌డుతుంది&period; అలాగే మామిడి ఆకుల నుండి à°°‌సాన్ని తీసి గోరు వెచ్చ‌గా అయ్యే à°µ‌à°°‌కు వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-36276" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;mango-leaves&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°°‌సాన్ని ఒక‌టి లేదా రెండు చుక్క‌à°² మోతాదులో చెవిలో వేసుకోవ‌డం à°µ‌ల్ల చెవి నొప్పి à°¤‌గ్గుతుంది&period; ఎక్కిళ్లు&comma; గొంతు నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నప్పుడు మామిడి ఆకులను మండించగా à°µ‌చ్చిన పొగ‌ను పీల్చుకోవ‌డం à°µ‌ల్ల ఎక్కిళ్లు&comma; గొంతు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే రాత్రిప‌డుకునే ముందు వేడి నీటిలో మామిడి ఆకుల‌ను వేసి రాత్రంతా అలాగే ఉంచాలి&period; ఉద‌యాన్నే ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి à°ª‌à°°‌గ‌డుపున తాగాలి&period; ఇలా తాగ‌డం à°µ‌ల్ల పొట్ట శుభ్ర‌à°ª‌డుతుంది&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; ఈ విధంగా మామిడి ఆకులు కూడా à°®‌à°¨‌కు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయ‌ని వీటిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts