Cough And Cold : ద‌గ్గు, జ‌లుబుల‌ను స‌త్వ‌ర‌మే త‌గ్గించే ఇంటి చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cough And Cold &colon; వాతావ‌à°°‌à°£ మార్పుల కార‌ణంగా à°¤‌à°°‌చూ జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; జ్వ‌రాల బారిన à°ª‌డే వారు చాలా మందే ఉంటారు&period; à°µ‌ర్షాకాలంలో ఈ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారిని à°®‌నం ఎక్కువ‌గా చూడ‌à°µ‌చ్చు&period; వీటి నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి యాంటీ à°¬‌యాటిక్స్ ను వాడుతుంటారు&period; à°¤‌à°°‌చూ యాంటీ à°¬‌యాటిక్స్ ను వాడ‌డం కూడా అంత మంచిది కాద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; ఎటువంటి ఖ‌ర్చు లేకుండా ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి à°®‌నం జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; సాధార‌à°£ జ్వ‌రం వంటి వాటి నుండి ఉప‌à°¶‌మనాన్ని పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ వంటింట్లో ఉండే వాటిని ఉప‌యోగించి à°®‌నం జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; క‌ఫం వంటి వాటిని à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; à°¦‌గ్గు&comma; క‌ఫం వంటి వాటితో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు శొంఠి పొడిని&comma; మిరియాల పొడిని à°¸‌à°®‌పాళ్ల‌లో క‌లిపి ఆ మిశ్ర‌మానికి కొద్దిగా తేనెను క‌లిపి అర టీ స్పూన్ మోతాదులో రోజుకు మూడు పూట‌లా తీసుకుంటూ ఉంటే à°¦‌గ్గు&comma; క‌ఫం à°¤‌గ్గిపోతాయి&period; శొంఠిని&comma; మిరియాల‌ను&comma; పిప్ప‌ళ్ల‌ను à°¸‌à°®‌పాళ్లల్లో తీసుకుని వేయించి వాటిని పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మానికి కొద్దిగా తేనెను క‌లిపి తీసుకుంటే క‌ఫంతో కూడిన à°¦‌గ్గు à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14312" aria-describedby&equals;"caption-attachment-14312" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14312 size-full" title&equals;"Cough And Cold &colon; à°¦‌గ్గు&comma; జ‌లుబుల‌ను à°¸‌త్వ‌à°°‌మే à°¤‌గ్గించే ఇంటి చిట్కాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;06&sol;cough-and-cold&period;jpg" alt&equals;"simple and effective home remedies for Cough And Cold " width&equals;"1200" height&equals;"712" &sol;><figcaption id&equals;"caption-attachment-14312" class&equals;"wp-caption-text">Cough And Cold<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక క‌ప్పు పెరుగును&comma; ఒక క‌ప్పు నీళ్ల‌ను&comma; చిటికెడు దాల్చిన చెక్క పొడిని&comma; చిటికెడు జీల‌క‌ర్ర పొడిని&comma; రెండు యాల‌కుల‌ను జార్ లో వేసి మిక్సీ à°ª‌ట్టుకుని తాగినా కూడా జ‌లుబు&comma; à°¦‌గ్గు వంటివి à°¤‌గ్గుతాయి&period; అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ తుల‌సి ఆకుల à°°‌సాన్ని&comma; ఒక టేబుల్ స్పూన్ అల్లం à°°‌సాన్ని అర టీ స్పూన్ తేనెతో క‌లిపి ఉద‌యం పూట తీసుకున్న‌ట్ట‌యితే జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; క‌ఫం తో కూడిన à°¦‌గ్గు&comma; సాధార‌à°£ జ్వ‌రం వంటివి à°¤‌గ్గుతాయి&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఎటువంటి దుష్ప‌భ్రావాలు లేకుండా సాధార‌à°£ జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; జ్వ‌రం వంటి వాటిని à°¤‌గ్గించుకోవ‌చ్చని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts