చిట్కాలు

త‌ల‌నొప్పి బాగా ఉందా..? ఈ చిట్కాల‌ను ట్రై చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; జ్వ‌రం లాగే&period;&period; à°¤‌à°²‌నొప్పి కూడా à°®‌à°¨‌కు అప్పుడ‌ప్పుడు à°µ‌చ్చే స్వ‌ల్ప అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో ఒక‌ట‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; నిద్ర‌లేమి&comma; à°ª‌ని ఒత్తిడి&comma; ఎక్కువ సేపు కంప్యూట‌ర్ తెర‌ను చూడ‌డం&comma; à°¤‌గినంత నీటిని తాగ‌క‌పోవ‌డం&period;&period; వంటి అనేక కార‌ణాల à°µ‌ల్ల à°®‌à°¨‌కు à°¤‌à°²‌నొప్పి à°µ‌స్తుంటుంది&period; అయితే à°¤‌à°²‌నొప్పి à°µ‌చ్చింది క‌దా అని చెప్పి వెంట‌నే ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడ‌కూడ‌దు&period; దాంతో సైడ్ ఎఫెక్ట్స్ à°µ‌స్తాయ‌ని గుర్తుంచుకోవాలి&period; ఈ క్ర‌మంలోనే à°¤‌à°²‌నొప్పిని తగ్గించుకునేందుకు à°®‌à°¨‌కు కొన్ని సుల‌à°­‌మైన ఇంటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి&period; అవేమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; సాధార‌ణంగా కొంద‌రు నిత్యం నీటిని à°¤‌గిన మొత్తంలో తాగ‌రు&period; అందువ‌ల్ల కూడా à°¤‌à°²‌నొప్పి à°µ‌స్తుంది&period; క‌నుక మీరు నీటిని తాగ‌డం లేద‌ని భావిస్తే నిత్యం మీకు à°¸‌à°°à°¿à°ª‌డినంత నీటిని తాగండి&period; దీని à°µ‌ల్ల à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గేందుకు అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°¶‌రీరంలో à°¤‌గినంత మెగ్నిషియం లేకున్నా à°¤‌à°²‌నొప్పి à°µ‌స్తుంది&period; నిత్యం 600 మిల్లీగ్రాముల మెగ్నిషియం సిట్రేట్ తీసుకోవ‌డం వల్ల à°¤‌à°²‌నొప్పి తీవ్ర‌à°¤‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అయితే మెగ్నిషియం పిల్స్ వాడితే కొంద‌రికి à°¡‌యేరియా à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; అలాంటి వారు మెగ్నిషియం ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం ఉత్త‌మం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; à°®‌ద్యం బాగా సేవించే వారికి కూడా à°¤‌à°²‌నొప్పి à°µ‌స్తుంటుంది&period; అలాంటి వారు à°®‌ద్యానికి దూరంగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68696 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;headache-1&period;jpg" alt&equals;"wonderful home remedies to get rid of headaches " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; నిద్ర à°®‌రీ à°¤‌క్కువైనా&comma; బాగా ఎక్కువైనా à°¤‌à°²‌నొప్పి à°µ‌స్తుంది&period; క‌నుక రోజూ à°¤‌గిన‌న్ని గంట‌à°² పాటు మాత్ర‌మే నిద్రించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌à°°‌సం క‌లిపి తాగితే à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period; ఈ చిట్కా ఎలాంటి à°¤‌à°²‌నొప్పినైనా à°¤‌గ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; గోరు వెచ్చ‌ని ఆవు పాలు తాగితే à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period; అలాగే భోజనంలో నెయ్యి తిన్నా&comma; వెల్లుల్లి à°°‌సం తాగినా à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; గంధం చెక్క‌ను అర‌గ‌దీసి ఆ పేస్టును నుదుటి మీద రాసుకుంటే à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; కొబ్బ‌à°°à°¿ నూనె లేదా బాదం నూనెను వేడి చేసి నుదుటిపై రాసుకుంటే à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గిపోతుంది&period; అలాగే యూక‌లిప్ట‌స్ ఆయిల్‌ను కూడా ఇదే విధంగా వాడ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; గోరు వెచ్చ‌ని నీటిని ఒక బక‌ట్ నిండా తీసుకుని అందులో పాదాల‌ను ఉంచాలి&period; ఇలా రోజూ నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు 15 నిమిషాల పాటు చేస్తే ఎలాంటి à°¤‌à°²‌నొప్పి అయినా à°¤‌గ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; à°¤‌à°°‌చూ à°¤‌à°²‌నొప్పి బారిన à°ª‌డేవారు వెన్న‌&comma; చాక్లెట్లు&comma; మాంసాహారం&comma; జంక్ ఫుడ్ తిన‌రాదు&period; క్యాబేజీ&comma; కాలిఫ్ల‌à°µ‌ర్‌&comma; ఆకు కూర‌à°²‌ను ఎక్కువ‌గా తినాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts