చిట్కాలు

కరివేపాకే కదా అని తీసిపారేయకండి… కరివేపాకు చేసే మేలు ఏంటో తెలుసుకోండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">కరివేపాకా అని తీసిపారేయకండి… దాని వల్ల ఉన్న లభాలు తెలుసుకుంటే ఇంకెప్పుడూ అలా పారెయ్యరు&period;&period;అవేంటో తెలుసుకోండి&period;&period; కడుపులో తేడాగా రకరకాలుగా ఉంటే రెండు స్పూన్స్ కరివేపాకు రసంలో ఓ స్పూన్ నిమ్మరసం&comma; కొద్దిగా పంచదార కలిపి తాగండి&comma; ప్రశాంతంగా ఉంటుంది&period; కరివేపాకును పేస్ట్ లా చేసి ఒక స్పూన్ పేస్ట్ ని ఒక గ్లాస్ పలుచ‌ని మజ్జిగలో కలిసి అప్పుడప్పుడూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీర బరువును&comma; రక్తంలో చక్కెరను తగ్గించే గుణాలు కరివేపాకులో అధికంగా ఉంటాయి&period; కాబట్టి వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నవారు రోజూ ఉదయం పది పదిహేను కరివేపాకు ఆకులని తినెయ్యండి&period; గాయాల మీద కరివేపాకు పేస్ట్ ని వేసి కట్టుకడితే త్వరగా తగ్గుముఖం పడతాయి&period; కరివేపాకు చెట్టుకి ఉండే కాయల నుంచి రసం తీసి రాస్తే పురుగులు కుట్టిన చోట వచ్చే దద్దుర్లు తగ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82436 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;curry-leaves&period;jpg" alt&equals;"wonderful home remedies using curry leaves " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక బౌల్ లో కొబ్బరినూనెలో కరివేపాకులు వేసి ఆకులు నల్లగా పొడి పొడి అయ్యేవరకు స్టవ్ మీద పెట్టి వేడి చేసి తర్వాత చల్లార్చి పెట్టుకోండి&period; ప్రతి రోజూ ఈ ఆయిల్ ని తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం&comma; నెరవడం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు&period; కరివేపాకును పచ్చడిగానో… లేక విడిగానో తిన్నా&comma; లేదా దాని రసం మజ్జిగలో కలుపుకుని రోజూ తాగినా అది ఒంటికి చ‌లువ‌ చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts