హెల్త్ టిప్స్

ఒత్తిడి, ఆందోళ‌న అధికంగా ఉన్నాయా.. అయితే వీటిని తీసుకోండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">కరోనా వల్ల చాలా మందిలో ఒత్తిడి పెరిగిపోయాయి&period; భయాలు పెరిగి ఒత్తిడిగా మారి చివరికి యాంగ్జాయిటీలోకి దారి తీస్తుంది&period; ప్రస్తుత జీవన విధానాల వస్తున్న ఈ మార్పులను తట్టుకోవడానికి మనం తీసుకునే ఆహారంలో మార్పులు తీసుకువస్తే బాగుంటుంది&period; అలాంటి మార్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం&period; à°¡à°¿ విటమిన్ లోపం వల్ల యాంగ్జ‌యిటీ పెరిగే అవకాశం ఉంది&period; అమెరికాలో à°¡à°¿ విటమిన్ లోపం ఉన్నవారు 77శాతం ఉన్నారని అంచనా&period; సూర్యుని నుండి వచ్చే ఈ విటమిన్ ఎముకలకి శక్తిని ఇచ్చి బలంగా మారుస్తుంది&period; అందుకే పొద్దున్న పూట ఎండలో తిరగాలని చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెదడుని చురుగ్గా ఉంచడానికే కాకుండా జుట్టు&comma; చర్మ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచేందుకు ఒమెగా 3 కొవ్వులు బాగా పనిచేస్తాయి&period; ఈ కొవ్వులు ఎక్కువ శాతం చేపల్లోనే ఉంటాయి&period; అందుకే మీ ఆహారంలో చేపలని భాగం చేసుకోవడం మర్చిపోవద్దు&period; పసుపులో ఉండే పదార్థాలు యాంగ్జ‌యిటీనే కాదు ఆల్జీమర్స్&comma; పార్కిన్సన్ వంటి అనేక వ్యాధులను దూరం చేస్తాయి&period; ఇందులో యాంటీ ఇన్ ఫ్లేమేటరీ పదార్థాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81531 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;stress-and-anxiety&period;jpg" alt&equals;"if you have stress and anxiety take these foods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం తీసుకునే ఆహారంలో చక్కెర శాతం పెరిగితే యాంగ్జ‌యిటీ పెరిగే అవకాశం ఉంటుంది&period; అందుకే కృత్రిమ తీపికారకాలను బాగా తగ్గించాలి&period; అందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది&period; గ్లూటెన్ ని తగ్గించాలి&period; మానసికంగా ఆరోగ్యంగా ఉండి&comma; శరీర జీవక్రియలు సరిగ్గా జరగాలంటే గ్లూటెన్ ని బాగా తగ్గించాలి&period; వీటన్నింటనీ మీ డైట్ లో భాగం చేసుకుంటే యాంగ్జ‌యిటీ మీ నుండి పారిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts