Home Tips

టేబుల్ స్పూన్, టీస్పూన్ ఈ రెండింటికి మ‌ద్య తేడా ఏంటి? ఈ రెండిట్లో ఏది పెద్ద‌ది?

<p style&equals;"text-align&colon; justify&semi;">వంట‌à°² ప్రోగ్రామ్ చూసే ప్ర‌తి ఒక్క‌రికీ ఇదో పెద్ద డౌట్&quest; అస‌లు టీస్పూన్ – టేబుల్ స్పూన్ అంటే ఏమిటి&quest; ఈ రెండింటికి à°®‌ద్య తేడా ఏంటి&quest; అని జుట్టు పీక్కున్న వారు చాలా మందే ఉన్నారు&period; అందులో నేనొక్క‌డిని…అస‌లు ఏంటీ టేబుల్ స్పూన్ &quest; ఏంటీ టీ-స్పూన్ అని కాస్త లోతుగా సెర్చ్ చేసి నేను తెల్సుకున్న విష‌యాల‌ను ఇప్పుడు మీతో పంచుకునే ప్ర‌à°¯‌త్నం చేస్తాను&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టేబుల్ స్పూన్ అనే à°ª‌దం 1700 సంవ‌త్స‌రంలో వెలుగులోకి à°µ‌చ్చింది&period; అప్ప‌ట్లో హోట‌ల్స్ కు కానీ&comma; ఫంక్ష‌న్స్ కు కానీ à°µ‌చ్చే వారు à°¤‌à°® స్పూన్స్ ను తామే ఇంటి à°¦‌గ్గ‌à°°à°¿ నుండి తెచ్చుకునేవారట‌&period;&excl; ముఖ్యంగా స్వీట్స్ తినేందుకు&comma; సూప్స్ తాగేందుకు వీటిని ఉప‌యోగించేవార‌ట‌&period;&excl; ఒక‌à°°à°¿ ఎంగిలి ఇంకొక‌రికి అంటొద్దు అనే à°ª‌ద్ద‌తిలో ఎవ‌à°°à°¿ స్పూన్స్ వారే తెచ్చుకునేవార‌ట‌&period;&excl; కాల‌క్ర‌మేణా హోట‌ల్స్ à°®‌రియు ఫంక్ష‌న్స్ లో…&period; స్వీట్స్&comma; సూప్స్ ను తినేందుకు ఉప‌యోగించే స్పూన్ల‌ను టేబుల్ మీదే అరేంజ్ చేయ‌డంతో…దానికి టేబుల్ స్పూన్ అనే పేరు ఫిక్స్ అయిపోయింది&period;&excl; ఇలా అరేంజ్ చేసిన‌ప్ప‌టి చాలా రోజుల‌పాటు స్పూన్స్ ను ఇంటి à°¦‌గ్గ‌à°°à°¿ నుండే తెచ్చుకునేవార‌ట‌…à°¤‌ర్వాత‌ర్వాత అక్క‌డే అరేంజ్ చేసిన టేబుల్ స్పూన్స్ కు అల‌వాటు à°ª‌డిపోయార‌ట‌&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72854 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;tea-spoon-and-table-spoon&period;jpg" alt&equals;"what is the difference between teaspoon and table spoon " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1 టేబుల్ స్పూన్ &equals; 3 టీ స్పూన్స్ &period; 1 టీ స్పూన్ లో &equals; 5 ML&period; 1 టేబుల్ స్పూన్ &equals; 15ML&period; అవుతుంది&period; à°®‌à°¨ à°¦‌గ్గ‌à°° టీ అన‌గానే అల్రెడీ చ‌క్కెర క‌లిపిన టీ ని ఇస్తారు&period;&comma; కానీ ఇత‌à°° దేశాల్లో టీ అంటే పాలు&comma; డికాష‌న్ క‌లిపిన మిశ్ర‌మాన్ని మాత్ర‌మే ఇస్తారు…చ‌క్కెర‌ను విడిగా ఇస్తారు&period; à°®‌à°¨‌కు కావాల్సిన మోతాదులో à°®‌à°¨‌మే చ‌క్కెర‌ను క‌లుపుకొని తాగాలి&period; సో అలా క‌లుపుకోడానికి వీలుగా ఓ స్పూన్ ను కూడా ఇస్తారు&period; దాన్నే టీ స్పూన్ అంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts