vastu

మీ ఇంట్లో ఈ వ‌స్తువులు ఉన్నాయా..? వెంట‌నే తీసేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సృష్టిలో ఉన్న ఏ వ్య‌క్తి అయినా à°¤‌నకు అంతా మంచే జ‌à°°‌గాల‌ని&comma; జీవితంలో ముందుకు దూసుకెళ్లాల‌ని&comma; అన్నీ క‌à°²‌సి రావాల‌ని ఆశిస్తాడు&period; à°§‌నం కూడా బాగా à°¸‌à°®‌కూరాల‌ని ఎల్ల‌ప్పుడూ కోరుకుంటాడు&period; అయితే కేవలం కొంద‌రికి మాత్ర‌మే అనుకున్న‌వి నెర‌వేరుతాయి&period; కొంద‌రికి అలా జ‌à°°‌గ‌వు&period; అందుకు ఎన్నో కార‌ణాలు ఉంటాయి&period; వాటిలో ఒక‌టే పాజిటివ్ ఎన‌ర్జీ&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; ఇంట్లో&comma; ఇంటి పరిస‌రాల్లో పాజిటివ్ ఎన‌ర్జీ లేక‌పోతే ఏ వ్య‌క్తి అయినా ఏం చేసినా క‌à°²‌సి రాదు&period; à°®‌à°°à°¿ ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ పోయి&comma; పాజిటివ్ ఎన‌ర్జీ రావాలంటే ఏం చేయాలి&period;&period;&quest; అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;&excl; మీ ఇంట్లో à°ª‌నిచేయ‌ని పాత గ‌డియాలు &lpar;గోడ‌కు పెట్టేవి&comma; చేతికి పెట్టుకునేవి ఏవైనా à°¸‌రే&rpar; ఉన్నాయా&period;&period;&quest; à°ª‌గిలిపోయిన వాచ్‌లు కూడా ఉన్నాయా&period;&period;&quest; అయితే వెంట‌నే వాటిని తీసేయండి ఎందుకంటే అవి ఇంట్లో ఉంటే వాస్తు దోషం క‌లుగుతుంద‌ట‌&period; అంతా నెగెటివ్ ఎన‌ర్జీయే నిండిపోతుంద‌ట‌&period; క‌నుక వెంట‌నే వాటిని తీసేస్తే పాజిటివ్ ఎన‌ర్జీ à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో ఉన్న à°«‌ర్నిచ‌ర్ కూడా డ్యామేజ్ అయి ఉండ‌కూడ‌à°¦‌ట‌&period; à°«‌ర్నిచ‌ర్ అంతా మంచిగా ఉంటేనే అలాంటి ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంద‌ట‌&period; దీంతో ఆ ఇంట్లో ఉండే వారి మధ్య బంధం à°®‌రింత à°¬‌à°²‌à°ª‌డుతుంద‌ట‌&period; విరిగిన ఇంటి à°¤‌లుపులు&comma; పెయింట్ ఊడిపోయిన à°¤‌లుపులు&comma; గోడలు వంటివి ఉండ‌డం మంచిది కాద‌ట‌&period; అలా ఉంటే à°²‌క్ష్మీ దేవి అనుగ్ర‌హించ‌à°¦‌ట‌&period; క‌నుక వెంట‌నే ఆయా రిపేర్లు చేయించుకోవ‌డం ఉత్త‌మం&period; à°ª‌గిలిపోయిన పింగాణీ&comma; గాజు à°µ‌స్తువులు కూడా ఇంట్లో ఉండ‌కూడ‌à°¦‌ట‌&period; దాంతో నెగెటివ్ ఎన‌ర్జీ à°µ‌స్తుంద‌ట‌&period; అది à°®‌à°¨‌కు అస్స‌లు మంచిది కాద‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72858 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;broken-mirror&period;jpg" alt&equals;"do not keep these items in your home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవుళ్లు&comma; దేవ‌à°¤‌à°² విగ్రహాలు à°ª‌గిలిపోయిన‌వి ఇంట్లో ఉండ‌కూడ‌à°¦‌ట‌&period; అలా ఉంటే మన‌కు మంచి జ‌à°°‌గ‌à°¦‌ట‌&period; క‌నుక వాటిని వెంట‌నే తీసేయ‌డం మంచిది&period; గోడ‌à°²‌కు పెట్టే ఫొటో ఫ్రేంలు కూడా à°ª‌గిలిన‌వి ఉంచ‌కూడ‌à°¦‌ట‌&period; అలా ఉంటే ఇంట్లో అంతా నెగెటివ్ ఎన‌ర్జీయే ఉంటుంద‌ట‌&period; à°ª‌నిచేయ‌ని ఎల‌క్ట్రానిక్‌&comma; ఎల‌క్ట్రిక‌ల్ à°µ‌స్తువుల‌ను కూడా ఇండ్ల‌లో పెట్టుకోకూడ‌à°¦‌ట‌&period; వాటితో నెగెటివ్ ఎనర్జీ వ్యాప్తిస్తుంద‌ట‌&period; ఇంక్ అయిపోయిన పెన్నులు&comma; వాటి రీఫిల్స్‌&comma; రాసి అరిగిపోయిన పెన్సిల్స్‌&comma; షార్పెన‌ర్స్‌&comma; ఎరేజ‌ర్స్ వంటివి ఇంట్లో ఉంచుకోకూడ‌à°¦‌ట‌&period; వాటి à°µ‌ల్ల కూడా à°®‌à°¨‌కు అస్స‌లు మంచి జ‌à°°‌గ‌à°¦‌ట‌&period; క‌నుక వాటిని వెంట‌నే తీసేయాలి&period; à°ª‌గిలిన అద్దాల‌ను కూడా ఇంట్లో ఉంచ‌కూడ‌à°¦‌ట‌&period; వాటితో ప్ర‌తికూల à°¶‌క్తులు ఇండ్లలోకి à°µ‌స్తాయ‌ట‌&period; క‌నుక అలాంటి అద్దాల‌ను కూడా ఇండ్ల‌లో అస్స‌లు ఉంచుకోకూడ‌దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts