information

Fixed Deposit : సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కి, లింక్డ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కి మధ్య తేడా ఏమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Fixed Deposit &colon; ప్రతి ఒక్కరు కూడా&comma; డబ్బులు దాచుకుంటూ ఉంటారు&period; వచ్చిన డబ్బులు లో కొంత డబ్బుని పక్కన పెట్టి&comma; దానిని పొదుపు చేయాలని అనుకుంటూ ఉంటారు&period; చాలామంది&comma; డబ్బుల్ని దాచుకోవడానికి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లని ఓపెన్ చేస్తారు&period; సేవింగ్స్ ఖాతా కంటే&comma; ఎక్కువ వడ్డీ వస్తుంది అని ఫిక్స్డ్ డిపాజిట్ ని ఓపెన్ చేస్తూ ఉంటారు&period; పెట్టుబడుతారు ఇలా పదేళ్ల పాటు లాక్ పీరియడ్ పెట్టుకోవడం వలన&comma; ఎక్కువ రాబడి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సేవింగ్స్ ఎఫ్డీ రెండిటి ప్రయోజనాలని అందించే&comma; ఇంకో ఆప్షన్ కూడా ఉంది&period; లింక్డ్ ఫిక్స్డ్ అది&period; లింక్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి అనే విషయంలోకి వచ్చేస్తే&period;&period; పేరు సూచించినట్లుగా లింక్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే&comma; సేవింగ్స్ ఖాతాని అప్డేట్ డిపాజిట్లతో లింక్ చేస్తుంది&period; ఆటో స్వీప్-ఇన్-స్వీప్-అవుట్ ఫీచర్‌ తో ఇది ఉంటుంది&period; నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ మొత్తం ఆటోమేటిక్‌గా FDగా మారిపోతుంది&period; ఏడాది FDపై వడ్డీ రేటు ఆటో స్వీప్ రోజు నుండి స్టార్ట్ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64331 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;fixed-deposit&period;jpg" alt&equals;"differences between normal fd and linked fd" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది ఇలా వర్క్ అవుతుందో చూస్తే… లింక్డ్ ఎఫ్‌డీలు తప్పని సరిగా కస్టమర్స్ పొదుపు ఖాతాల్లో ఉన్న మనీని ఫ్లెక్సిబుల్ ఎఫ్‌à°¡à°¿ డిపాజిట్‌లలో ఆదా చేయడానికి హెల్ప్ అవుతుంది&period; అధిక వడ్డీ రేటు కూడా&comma; దీని వలన వస్తుంది&period; పొదుపు ఖాతాలో రూ&period; 1&comma;00&comma;000 కలిగి ఉంటే&comma; ఏడాదికి సగటున 3-4&percnt; వడ్డీ వస్తుంది&period; ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని యాక్సెస్ చేయవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు కనుక&comma; అమౌంట్‌ని లాక్ చేసినట్లయితే&comma; అధిక వడ్డీ రేటు వస్తుంది&period; మెచ్యూరిటీ వరకు అందుబాటులో ఉండదు&period; లింక్డ్ FDలో అయితే ఇది జరగదు&period; ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌ డ్రా చేయడానికి కూడా అవుతుంది&period; ఫ్రీ గానే లింకింగ్‌ను బ్యాంకులు ఇస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts