Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home information

పొరపాటున కూడా ఈ వస్తువుల‌ను రైల్లో తీసుకువెళ్ళకూడదు.. పట్టుబడ్డారో జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సిందే..!!

Admin by Admin
May 31, 2025
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

రైలు ప్రయాణం నియమ నిబంధనలకు లోబడి ఉంటుంది. రైలులో ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రైల్వేలో ప్రయాణికులు నడుచుకోవలసిన విధానాలపై స్పష్టత ఉంది. దీనికి చట్టబద్ధత కూడా ఉంది. సామాన్యులు సైతం ఎక్కువగా ప్రయాణించే రైలులో చాలామంది లగేజీలు తీసుకు వెళుతూ ఉంటారు. రైల్లో మన ఇష్టం వచ్చినట్టు లగేజ్ పట్టుకు వెళ్ళచ్చు, ఏదైనా తీసుకువెళ్లొచ్చు అనుకుంటారు. అయితే మీ లగేజీ ఎక్కువగా కనిపిస్తే టీటీఈ మీకు జరిమానా కూడా విధించవచ్చు. అయితే రైలులో ప్రయాణించేటప్పుడు ఈ 4 వస్తువులను తీసుకువెళ్లడం పూర్తిగా నిషేధం. వీటి గురించి టిటిఈ కి తెలిస్తే నేరుగా మీకు జైలు శిక్ష, లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఆ 4 వస్తువులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

రైలులో యాసిడ్ బాటిల్ తీసుకువెళ్లడం పూర్తిగా నిషేధం. ఒకవేళ ప్రయాణికుడు ఇలా చేసి పట్టుబడితే రైల్వే చట్టంలోని సెక్షన్ 164 కింద అతడిని వెంటనే అరెస్టు చేయవచ్చు. ఈ సెక్షన్ కింద యాసిడ్ బాటిల్ తీసుకువెళ్లినందుకు రూ. వెయ్యి జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. అందువల్ల రైలులో ఎప్పుడూ ఇలాంటి పొరపాటు చేయకుండా ఉండండి. ఇతర ప్రాంతాలలో పనిచేసే వారు ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తమతో పాటు గ్యాస్ స్టవ్ లు, లేదా సిలిండర్లు తీసుకువస్తుంటారు. ఇలా రైలులో గ్యాస్ సిలిండర్లు, స్టవ్ లు తీసుకువెళ్లడం రైల్వే చట్టం ప్రకారం చట్ట విరుద్ధం. ఒకవేళ రైలులో ఖాళీ సిలిండర్ ను తీసుకువెళ్లాలని భావిస్తే ముందుగా రైల్వే అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. నిండుగా ఉన్న సిలిండర్ దొరికితే జైలు శిక్ష, లేదా కఠినమైన జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

do not take these items with your when you are in train

రైళ్లలో పటాకులు తీసుకువెళ్లడం పూర్తిగా నిషేధించబడింది. రైళ్లలో పటాకులు పేలడం వల్ల మంటలు చెలరేగి ప్రాణం నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎవరైనా రైలులో పటాకులు తీసుకువెళ్తుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. అతనికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు. రైలులో లైసెన్స్ పొందిన ఆయుధాలు తప్ప కత్తి, ఈటె, రైఫిల్ ఇలా ఇతర ప్రాణాంతక ఆయుధాలను తీసుకువెళ్లకూడదు. ఇలా చేయడం వల్ల రైల్వే చట్టం, ఆయుధ చట్టం కింద మీపై కేసు నమోదు చేస్తారు. దీనికోసం మీరు భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

Tags: train
Previous Post

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

Next Post

జగపతి బాబు తన పెద్ద కూతురి విషయంలో అలాంటి తప్పుని చేసారా ?

Related Posts

sports

మ్యాచ్ ఆడే టైంలో క్రికెటర్లు వాడే వైట్ పౌడర్ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..?

June 1, 2025
వినోదం

క‌డుపుబ్బా న‌వ్వించిన మాస్ట‌ర్ భ‌ర‌త్ లైఫ్ లో ఇంత‌టి విషాద‌ముందా..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఒంటిపై బల్లి పడితే బంగారం పట్టుకుంటారు..ఎందుకంటే..?

June 1, 2025
హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!