information

వంట గ్యాస్ సిలిండ‌ర్‌పై A, B, C, D గుర్తులు ఎందుకు ఉంటాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌ప్పుడంటే చాలా మంది క‌ట్టెల పొయ్యిలు వాడేవారు కానీ… ఇప్పుడ‌లా కాదు&period; చిన్న చిన్న కుగ్రామాల్లో నివ‌సించే వారు కూడా ఎంచ‌క్కా వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌ను వాడుతున్నారు&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; మనం నిత్యం వాడే à°ª‌లు à°°‌కాల à°µ‌స్తువుల‌కు ఎక్స్‌పైరీ తేదీ ఉన్న‌ట్టుగానే వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌కు కూడా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; కానీ విష‌యం గురించి ఇప్ప‌టి à°µ‌à°°‌కు చాలా మందికి తెలియ‌దు&period; à°®‌à°°à°¿ ఎక్స్‌పైరీ తేదీ ఉంటే దాన్ని ఎలా క‌నుగొన‌డం&period;&period;&quest; అంటారా&period;&period;&quest; అయితే అది ఎలాగో కింద చ‌దివి తెలుసుకోండి&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిత్రంలో చూపిన విధంగా వంట గ్యాస్ సిలిండ‌ర్‌పై A&comma; B&comma; C&comma; D అక్ష‌రాల కాంబినేష‌న్‌లో వాటి చివ‌ర్ల‌కు ఏదైనా ఓ సంఖ్య à°µ‌చ్చే విధంగా గుర్తులు ఉంటాయి&period; అయితే ఆ గుర్తులో ఉండే A&comma; B&comma; C&comma; D లు నెల‌à°²‌ను సూచిస్తాయి&period; అంటే… A అక్ష‌రం అంటే జ‌à°¨‌à°µ‌à°°à°¿ నుంచి మార్చి à°µ‌à°°‌కు అని అర్థం&period; అదేవిధంగా B అంటే ఏప్రిల్ నుంచి జూన్‌ అని అర్థం à°µ‌స్తుంది&period; C అంటే జూలై నుంచి సెప్టెంబ‌ర్ à°µ‌à°°‌కు&comma; D అంటే అక్టోబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ à°µ‌à°°‌కు అని అర్థం చేసుకోవాలి&period; ఈ క్ర‌మంలో చిత్రంలో ఇచ్చిన విధంగా ఉన్న గుర్తుల‌ను ఆయా అక్ష‌రాల‌కు ఇచ్చిన నెల‌à°² ప్ర‌కారం పోల్చుకోవాలి&period; అయితే ఆ అక్ష‌రాల à°ª‌క్క‌à°¨ ఉన్న సంఖ్య మాత్రం సంవ‌త్స‌రాన్ని సూచిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91606 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lpg-cyliner&period;jpg" alt&equals;"do you know what are the letters meaning on lpg cylinders " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°°à°¿… పైన చెప్పిన విధంగా A&comma; B&comma; C&comma; D అక్ష‌రాలు వాటి పక్క‌à°¨ ఉండే సంవ‌త్స‌రాల‌ని à°¬‌ట్టి వంట గ్యాస్ ఎక్స్‌పైరీ తేదీని ఎలా గుర్తించ‌à°µ‌చ్చంటే… ఉదాహ‌à°°‌à°£‌కు… B&period;25 అని ఉంద‌నుకుందాం&period; అంటే ఆ సిలిండర్ జూన్ 2025 à°µ‌à°°‌కు à°ª‌నిచేస్తుంద‌ని అర్థం&period; అప్ప‌టి à°µ‌à°°‌కు ఆ సిలిండ‌ర్‌ను నిర్భ‌యంగా వాడుకోవ‌చ్చు&period; ఆ తేదీ దాటితే ఉప‌యోగించ‌కూడ‌దు&period; అలా చేస్తే సిలిండ‌ర్‌లో అధిక à°ª‌రిమాణంలో ఉన్న వాయువు పీడ‌నం à°µ‌ల్ల సిలిండ‌ర్ à°ª‌గ‌à°²‌à°¡‌మే కాదు&comma; పేలిపోయేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక ఈ సారి మీరు సిలిండ‌ర్ పై వంట చేసేట‌ప్పుడు లేదంటే సిలిండ‌ర్ తీసుకునేట‌ప్పుడు ఈ తేదీపై ఓ క‌న్నేయండి&period; దాంతో ఆ సిలిండ‌ర్ ఎక్స్‌పైరీ తేదీ ఇట్టే తెలిసిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts