mythology

కృత యుగంలో మ‌నుషుల స‌గ‌టు ఆయుర్దాయం 1 ల‌క్ష సంవ‌త్స‌రాలట తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో ఒక à°®‌నిషి ఆయుర్దాయం ఎంతో à°®‌à°¨‌కు తెలుసు క‌దా&period;&period;&excl; 60 నుంచి 70 ఏళ్ల à°µ‌à°°‌కే à°®‌నుషులు à°¬‌తుకుతున్నారు&period; కానీ à°®‌à°¨ పూర్వీకుల ఆయుర్దాయం ఇంకా ఎక్కువగానే ఉండేది&period; ఒక్కొక్క‌రు ఎంత లేద‌న్నా 100 నుంచి 120 సంవ‌త్స‌రాల à°µ‌రకు à°¬‌తికారు&period; అయితే à°®‌à°°à°¿… à°®‌à°¨ పురాణాల్లో చెప్పిన‌ట్టుగా క‌లియుగానికి ముందున్న కృత యుగం &lpar;à°¸‌త్య యుగం&rpar;&comma; త్రేతా యుగం&comma; ద్వాప‌à°° యుగం à°²‌లో à°®‌నుషుల ఆయుర్దాయం ఎంతో తెలుసా&period;&period;&quest; అదే ఇప్పుడు తెలుసుకుందాం&period; కృత యుగం… ఈ యుగం మొత్తం 17&comma;28&comma;000 à°®‌నుష్య సంవ‌త్స‌రాలు&period; ఈ యుగంలో జీవించిన à°®‌నుషుల à°¸‌గ‌టు ఆయుర్దాయం 1 à°²‌క్ష సంవ‌త్స‌రాలు&period; అవును&comma; మీరు విన్న‌ది క‌రెక్టే&period; కృత యుగంలో జీవించిన వారు ఒక్కొక్క‌రు à°²‌క్ష సంవత్స‌రాల à°µ‌à°°‌కు జీవించార‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్రేతా యుగం… ఈ యుగం à°¨‌డిచింది 12&comma;96&comma;000 à°®‌నుష్య సంవ‌త్స‌రాలు&period; ఈ యుగంలో à°®‌నుషుల ఆయుర్దాయం 10వేల సంత్స‌రాలు&period; వాల్మీకి రామాయ‌ణం ప్ర‌కారం ఈ యుగంలో శ్రీ‌రాముడు 11వేల ఏళ్ల à°µ‌à°°‌కు జీవించి ఉన్నాడ‌ట‌&period; ద్వాప‌à°° యుగం… మొత్తం 8&comma;64&comma;000 సంవ‌త్స‌రాల పాటు ద్వాప‌à°° యుగం à°¨‌డిచింది&period; ఈ యుగంలో à°®‌నుషులు à°¸‌గ‌టున 125 ఏళ్లకు పైగానే జీవించార‌ట‌&period; ఈ యుగంలో శ్రీ‌కృష్ణుడు 125 ఏళ్లు జీవించి ఉన్నాడ‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91603 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;life-span&period;jpg" alt&equals;"what is the lifespan of humans in these yugas " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌లియుగం… 4&comma;32&comma;000 సంవ‌త్స‌రాల పాటు క‌లియుగం à°¨‌à°¡‌à°µ‌నుంది&period; ఈ యుగంలో à°®‌నుషుల ఆయుర్దాయం 100 సంవత్స‌రాల‌కు à°¤‌క్కువే&period; ఎక్క‌డో ఒక‌రు à°¤‌ప్ప చాలా మంది అన్ని సంవ‌త్స‌రాల à°µ‌à°°‌కు జీవించి ఉన్న దాఖలాలు లేవు&period; ఈ యుగంలో à°®‌నుషులు ప్ర‌స్తుతం జీవిస్తోంది 60 నుంచి 70 ఏళ్లు మాత్ర‌మే అని సుల‌భంగా చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే క‌లియుగం అంతం అయ్యే à°µ‌à°°‌కు à°®‌నుషుల à°¸‌గ‌టు జీవితం కాలం ఇంకా à°ª‌డిపోతుంద‌ట‌&period; అప్ప‌టికి à°®‌నుషులు కేవ‌లం 12 సంవ‌త్స‌రాల పాటు మాత్ర‌మే జీవిస్తార‌ట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts