information

Home Loan : హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Home Loan &colon; అద్దె ఇండ్ల‌లో ఉండే వారు ఎప్ప‌టికైనా సొంత ఇంటిని క‌ట్టుకోవాల‌ని&comma; లేదంటే కొనుక్కోవాల‌ని క‌à°²‌లు కంటుంటారు&period; అందుకు వారి కోసం బ్యాంకులు&comma; ఫైనాన్స్ సంస్థ‌లు రుణాల‌ను కూడా అందిస్తుంటాయి&period; ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా తాము కొనాల‌నుకునే ఇంటిని à°¬‌ట్టి&comma; à°¤‌à°®‌కు à°µ‌స్తున్న ఆదాయానికి అనుగుణంగా ఇంటి రుణాల‌ను తీసుకుంటుంటారు&period; అయితే కొంద‌రు హోమ్ లోన్స్ తీసుకునేట‌ప్పుడు à°ª‌లు పొరపాట్ల‌ను చేస్తుంటారు&period; దీంతో à°¤‌రువాతి కాలంలో అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటుంటారు&period; ఈ క్ర‌మంలోనే హోమ్ లోన్స్ తీసుకునేట‌ప్పుడు ఎవ‌రైనా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; హోమ్ లోన్ తీసుకునేట‌ప్పుడు సాధార‌ణంగా ఎవ‌రైనా à°¸‌రే అన్ని బ్యాంకులు&comma; ఫైనాన్స్ సంస్థ‌ల్లో విచార‌à°£ చేయాలి&period; లోన్‌కు ఎంత à°µ‌డ్డీ వేస్తున్నారు&comma; ఎంత ఈఎంఐ అవుతుంది&comma; ఎలాంటి à°¸‌దుపాయాలు ఉంటాయి&period;&period; అన్న వివ‌రాల‌ను à°¸‌వివ‌రంగా తెలుసుకున్నాకే&period;&period; మీకు à°¨‌చ్చిన ఆర్థిక సంస్థ ద్వారా లోన్ తీసుకోవాలి&period; దీంతో à°¤‌క్కువ à°µ‌డ్డీతో ఇంటి రుణం పొందేందుకు అవకాశం ఉంటుంది&period; కానీ కొంద‌రు ఇలా చేయ‌రు&period; ఏదో ఒక బ్యాంకుకు వెళ్ల‌డం&comma; వివ‌రాలు పూర్తిగా తెలుసుకోకుండా ఇంటి లోన్ తీసుకోవ‌డం&comma; ఆ à°¤‌రువాత à°µ‌డ్డీ ఎక్కువ‌వుతుంద‌ని&comma; à°®‌రే ఇత‌à°° à°¸‌à°®‌స్యనో à°µ‌చ్చింద‌ని చెప్పి వాపోతుంటారు&period; క‌నుక అలా కాకుండా ఉండాలంటే&period;&period; అన్ని బ్యాంకులు&comma; ఫైనాన్స్ సంస్థ‌à°² à°µ‌ద్ద ఎంక్వ‌యిరీ చేశాకే ఇంటి రుణంపై నిర్ణ‌యం తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; సాధార‌ణంగా ఏ à°¤‌à°°‌హా లోన్ అయినా లేదా క్రెడిట్ కార్డు తీసుకుంటున్నా à°¸‌రే&period;&period; ముందుగా సిబిల్ చెక్ చేయాలి&period; సిబిల్ స్కోరు 750 కి పైన ఉందో లేదో చూశాకే లోన్ అప్లై చేయ‌డం ఉత్త‌మం&period; లేదంటే&period;&period; లోన్ రిజెక్ట్ అయ్యే అవ‌కాశాలు ఉంటాయి&period; కొంద‌రు సిబిల్ చెక్ చేయ‌కుండా లోన్‌కు అప్లై చేస్తారు&period; సిబిల్ à°¤‌క్కువ ఉండే à°¸‌రికి లోన్ రాదు&period; దీంతో వారు ఆందోళ‌à°¨ చెందుతారు&period; అలా కాకుండా ఉండాలంటే&period;&period; లోన్‌కు అప్లై చేసే ముందుగానే ఒకసారి సిబిల్ చూసుకోవ‌డం ఉత్త‌మం&period; లేదంటే అన‌à°µ‌à°¸‌రంగా లోన్ రిజెక్ట్ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62622 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;home-loan-2-1&period;jpg" alt&equals;"if you are taking home loan then you must know these points " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఇంటి రుణం తీసుకునే ముందు బ్యాంకులు అందించే ఫీచ‌ర్ల గురిచి వాక‌బు చేయాలి&period; ముంద‌స్తు రుణం చెల్లింపు చార్జిలు&comma; న్యాయ à°ª‌à°°‌మైన రుసుములు&comma; ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటాయో తెలుసుకోవాలి&period; దీంతో మీరు అధిక చార్జిలు చెల్లించాల్సిన ఇబ్బంది à°¤‌ప్పుతుంది&period; కొంద‌రు ఇవేవీ చూసుకోకుండానే à°¹‌డావిడిగా రుణం తీసుకుని ఆన‌క ఇబ్బందుల‌ను ఎదుర్కొంటుంటారు&period; క‌నుక అలా చేయ‌రాదు&period; పూర్తిగా వివ‌రాలు తెలుసుకున్నాకే లోన్ కోసం ముందుకు వెళ్లాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; కొన్ని బ్యాంకులు&comma; ఆర్థిక సంస్థ‌లు మీ ప్రొఫైల్ ను à°¬‌ట్టి ముందుగానే ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్స్‌ను ఇస్తుంటాయి&period; అంటే మీకు రుణం ఎంత à°µ‌à°°‌కు à°µ‌చ్చే అవ‌కాశం ఉందో ముందుగానే ఉజ్జాయింపుగా తెలుసుకోవ‌చ్చ‌న్న‌మాట‌&period; ఆ à°¸‌దుపాయాన్ని ఉప‌యోగించుకోండి&period; దాంతో ఇంటి రుణం ఎంత à°µ‌à°°‌కు à°µ‌స్తుంది&comma; మీరు ఎంత చెల్లించాల్సి ఉంటుంది&period;&period; అన్న వివ‌రాలు స్ప‌ష్ట‌à°®‌వుతాయి&period; కొంద‌రు ఇలా చేయ‌కుండా ఇంటి రుణం తీసుకుని ఆ à°¤‌రువాత తాము అనుకున్న మొత్తం రాలేద‌ని కంగారు à°ª‌డుతుంటారు&period; అలా కాకుండా ఉండాలంటే ప్రీ అప్రూవ్డ్ లోన్ ఎంత à°µ‌స్తుందో ముందే తెలుసుకోవ‌డం ఉత్త‌మం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; కొన్ని బ్యాంకులు&comma; ఆర్థిక సంస్థ‌లు మీకు అవ‌à°¸‌à°°‌మైన ఇంటి రుణం క‌న్నా ఎక్కువ మొత్తం ఇస్తామ‌ని చెబుతుంటాయి&period; కానీ మీకు ఎంత అవ‌à°¸‌à°°‌మో అంతే తీసుకోండి&period; ఎక్కువ తీసుకుంటే ఇబ్బందులు à°¤‌ప్ప‌à°µ‌న్న విష‌యాన్ని మీరు గ్ర‌హించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; ఇంటి రుణం తీసుకునేట‌ప్పుడు బ్యాంకులు మీ చేత సంత‌కాలు చేయించుకునే à°ª‌త్రాల‌à°¨‌న్నింటినీ క్షుణ్ణంగా చ‌à°¦‌వాలి&period; కొంద‌రు అలా చ‌à°¦‌à°µ‌క ఆ à°¤‌రువాత à°µ‌చ్చే ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు&period; క‌నుక à°¸‌à°®‌స్య‌లు లేకుండా ఉండాలంటే&period;&period; సంత‌కాల‌కు ముందుగానే à°ª‌త్రాల‌ను బాగా చ‌à°¦‌వాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; ఇంటి రుణం తీసుకునే ముందు ఇత‌à°°‌ అప్పులు ఏవీ లేకుండా చూసుకోవ‌డం ఉత్త‌మం&period; లేదంటే&period;&period; రుణం అనుకున్న మొత్తం అంద‌క‌పోవ‌డం లేదా రుణం తిర‌స్క‌à°°‌à°£‌కు గుర‌à°µ‌డం జ‌రుగుతుంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-62621" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;home-loan-1-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; ఇంటి రుణం తీసుకునే వారు à°¤‌à°® పేరిట బీమా చేయించుకోవాలి&period; అనుకోని స్థితిలో ఆ వ్య‌క్తికి ఏమైనా అయితే ఇంటి నెల‌à°¸‌à°°à°¿ వాయిదాల‌ను చెల్లించ‌డంలో ఇబ్బందులు ఎదురు కాకూడ‌దు&period; ఆ à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉండాలంటే&period;&period; రుణం తీసుకున్న వారు బీమా చేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; కొంద‌రు ఇంటి రుణాల‌ను త్వ‌à°°‌గా చెల్లించాల‌నే ఉద్దేశంతో à°¤‌క్కువ గ‌డువుతో లోన్ల‌ను తీసుకుంటారు&period; వాటికి నెలా నెలా అధిక మొత్తంలో ఈఎంఐలు చెలిస్తారు&period; ఇది బాగానే ఉన్న‌ప్ప‌టికీ&period;&period; అనుకోని à°ª‌రిస్థితులు ఎదురై&comma; à°¡‌బ్బు à°¸‌రిగా చేతికి అంద‌క‌పోయినా&comma; ఈఎంఐ మొత్తం చెల్లించ‌లేని స్థితిలో ఉన్నా à°¸‌à°®‌స్య‌లు ఎదుర‌వుతాయి&period; క‌నుక వీలైనంత à°µ‌à°°‌కు ఇంటి రుణం గ‌డువును ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి&period; అయితే ఆదాయం బాగా ఉంద‌నుకున్న వారు తక్కువ గ‌డువుతో ఇంటి రుణం తీసుకోవ‌à°¡‌మే ఉత్త‌మం&period; దాంతో à°µ‌డ్డీ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; కొన్ని బ్యాంకులు ఇంటి రుణాల‌పై à°¤‌క్కువ à°µ‌డ్డీ ఇస్తామ‌ని చెబుతుంటాయి&period; అది నిజ‌మే అయిన‌ప్ప‌టికీ&period;&period; ఇత‌à°° చార్జిల రూపంలో à°®‌à°¨ నుంచి వారు ఎక్కువ à°µ‌సూలు చూస్తారు&period; కనుక వాటిని కూడా గ‌à°®‌నించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">11&period; ఇంటి రుణం తీసుకున్న à°®‌రుస‌టి నెల నుంచే వాయిదాలు ప్రారంభ‌à°®‌వుతాయి&period; క‌నుక ఆ విషయం తెలుసుకుని à°®‌à°¸‌లుకోవాలి&period; ఈఎంఐ మొత్తాన్ని 10 రోజుల ముందుగానే à°¸‌ర్దుబాటు చేసుకుంటే సుల‌భంగా ఈఎంఐలు చెల్లించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts