information

ఇప్పుడు వ‌చ్చే బైకుల‌కి హెడ్ లైట్స్ వెలుగుతూనే ఉంటాయి.. కార‌ణం ఏంటో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°®‌ధ్య కాలంలో బైకుల సంఖ్య బాగా పెరుగుతూ పోతుంది&period; చిన్న చిన్న à°ª‌నులు చేసుకునే వారు సైతం కొత్త బైకులు కొంటున్నారు&period; అయితే à°ª‌లు కంపెనీలు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు అద్భుత‌మైన ఫీచ‌ర్స్‌తో బైకుల‌ని మార్కెట్‌లోకి తీసుకు à°µ‌స్తున్నాయి&period; లేజీతో పాటు అదిరిపోయే ఫీచర్లు కూడా కావాలా&period;&period; పలు స్టైలిష్ బైకులు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేశాయ్&period; ప్రస్తుతం కొత్త బైకులు కొనాలంటే లక్షల్లో డబ్బులు వెచ్చించాల్సిందే&period; అందుకే ఎప్పుడూ కూడా మీ బడ్జెట్&comma; బైక్ పనితీరు&comma; మైలేజీని చూసుకుని బైకుని తీసుకుంటూ ఉంటారు&period; అయితే కొత్త‌గా à°µ‌స్తున్న బైకులు చూస్తే వాటికి హెడ్ లైట్స్ వెలుగుతూనే ఉంటాయి&period; పాత బైకుల‌కి à°®‌నం ఆన్ చేసిన‌ప్పుడు మాత్ర‌మే వెలిగేవి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొత్త బైక్‌లను నడుపుతున్నప్పుడు హెడ్‌లైట్‌లు ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండటానికి కారణం ఏప్రిల్ 1&comma; 2017à°¨ ద్విచక్ర వాహనాలలో చేసిన మార్పు&period; ఈ మార్పు అమలు చేసిన తర్వాత&comma; మీరు బైక్‌ను నడుపుతున్నప్పుడు హెడ్‌లైట్‌లని ఆఫ్ చేసే అవ‌కాశం ఉండదు&period; బైక్ నడుపుతున్నప్పుడు మీరు హెడ్‌లైట్‌లను హై బీమ్ లేదా లో బీమ్‌గా మార్చవచ్చు&period; చాలా కాలంగా ద్విచక్ర వాహనాలకు సంబంధించిన ప్రమాదాలు తెరపైకి వస్తున్నాయి&period;దీన్ని తగ్గించేందుకు&comma; ఆటోమేటిక్ హెడ్‌లైట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది&period; తరచుగా రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చిన్న వాహనాలు కనపడవు&period;దీన్ని దృష్టిలో ఉంచుకుని బైక్‌à°² విజిబిలిటీని దూరం నుంచి తెలుసుకునేలా బైక్‌లో హెడ్‌లైట్‌లను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచాలని నిర్ణయించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50768 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;bikes&period;jpg" alt&equals;"now a days bike lights are always on know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హెడ్‌లైట్‌లు ఆన్‌లో ఉంచడం ద్వారా&comma; ఇతర వాహనం యొక్క దృష్టి దూరం నుండి బైక్‌పై à°ª‌డుతుంది&period; దాని ద్వారా ప్ర‌మాదాల సంఖ్య à°¤‌గ్గుతుంద‌ని భావించి అలా మార్చారు&period;ఇక ఇప్పుడు à°¦‌à°¸‌à°°à°¾ పండ‌గ ఆఫ‌ర్స్ బాగానే ఉండ‌డంతో ఇప్పుడు బైకులు కొనేవారి సంఖ్య చాలానే పెరిగింది&period; ప్ర‌స్తుతం ఎల‌క్ట్రిక్ బైకులు కొనేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది&period; వాటికి కూడా హెడ్ లైట్స్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుండ‌డం à°®‌నం గ‌మనించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts