హెల్త్ టిప్స్

Heat In Body : ఈ పండ్లను తింటే వేడి మొత్తం తగ్గుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Heat In Body &colon; ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు&period; ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని కచ్చితంగా తీసుకుంటూ ఉండాలి&period; అప్పుడు ఆరోగ్యం పాడవదు&period; మంచి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు&period; శరీర వేడిని తగ్గించాలంటే కొన్ని పండ్లు బాగా ఉపయోగపడతాయి&period; శరీర వేడిని తగ్గించడానికి ఈ పండ్లని మీరు తీసుకుంటూ ఉండండి&period; అప్పుడు కచ్చితంగా వేడి తగ్గుతుంది&period; ఒళ్ళు చల్లబడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేసవిలో ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు&period; మామూలు సమయంలో కూడా చాలా మందికి ఈ సమస్య కలుగుతుంది&period; పుచ్చకాయని తీసుకుంటే డీహైడ్రేషన్ బాధలు ఉండవు&period; జీర్ణ సంబంధిత సమస్యలకి కూడా దూరంగా ఉండొచ్చు&period; పుచ్చకాయలోని నీళ్లు శరీరంలో వేడిని తగ్గిస్తాయి&period; మామిడి కూడా వేడిని తగ్గిస్తుంది&period; మామిడిపండుని జ్యూస్ చేసుకుని తీసుకుంటే హీట్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది&period; పొట్ట చల్లగా కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50771 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;heat-in-body&period;jpg" alt&equals;"heat in body will be reduced if you take this fruits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మల్బెరీ ని తీసుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది&period; మధుమేహ వ్యాధిగ్రస్తులకి చాలా మేలు చేస్తుంది&period; రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది&period; దానితో పాటుగా చాలా సమస్యలకి దూరంగా ఉండొచ్చు&period; స్ట్రాబెర్రీలను తీసుకుంటే కూడా వేడి తగ్గుతుంది&period; రిఫ్రెష్ గా ఉండొచ్చు&period; శరీరంలో వేడి తగ్గి హ్యాపీగా ఉంటుంది&period; పోషకాలు కూడా స్ట్రాబెర్రీలలో ఎక్కువగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోసకాయ కూడా ఆరోగ్యానికి మంచిది&period; దోసకాయ తీసుకుంటే కూడా పోషకాలు బాగా అందుతాయి&period; కీరదోసని వేసవిలో తీసుకోవడం వలన ఒళ్ళు చల్లగా ఉంటుంది&period; మామూలు సమయంలో తీసుకుంటే కూడా డీహైడ్రేషన్ వంటి బాధలు ఉండవు&period; చల్లగా ఉంటుంది&period; కర్బూజా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; పోషకాలు కర్బూజాలో కూడా ఎక్కువగా ఉంటాయి&period; శరీరంలో వేడిని తగ్గించి చల్లగా మారుస్తుంది&period; ఇలా ఈ పండ్లని మీరు తీసుకున్నట్లయితే కచ్చితంగా ఒంట్లో వేడి తగ్గుతుంది&period; డీహైడ్రేషన్ వంటి బాధలు ఏమీ కూడా ఉండవు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts