information

కారు సర్వీసింగ్ కంపెనీ సెంటర్ లోనే ఎందుకు చేయించాలి?

దీనికి హీరో సైకిల్స్ కాకినాడ లో జరిగిన ఒక ఉదాహరణ చెప్తాను అండి. అప్పట్లో హీరో సైకిల్స్ ఒక అగ్రగామి సంస్థ , కానీ సైకిల్స్ పరిశ్రమ లో తయారు చేసి వాటిని అమ్ముతుంటే చాలా ఎక్కువ ధర , దీన్ని తెలుసుకున్న ఒక సైకిల్ మెకానిక్ ఏమి చేశాడు అంటే సైకిల్ విడి భాగాలు కొని వాటిని తనే అసెంబ్లీ చేసి అమ్మే వాడు, పరిశ్రమ ధరకన్నా చాలా తక్కువకు! కొన్ని సంవత్సరాలు మనుషులకు బద్దకం తక్కువ ఉన్న రోజులు అవి కాబట్టి పైగా కాంగ్రెస్ విదేశీ వస్తు బహిష్కరణ సిద్ధాంతం బాగా అమలు చెయ్యడం కూడా కారణం కావచ్చు బాగానే నడిచింది సంస్థ కూడా పట్టించుకోలేదు , ఎందుకంటే సంస్థకు end of line ఖర్చు బాగా తగ్గింది.

కానీ ఇక్కడే చిక్కు వచ్చి పడింది local ముఠాలు తయారు అయ్యాయి, దానికి చక్కటి ఉదాహరణ బెజవాడ లో గుండాయిజం దాని గురించి వేరే చర్చించుకుందాం! ఇంకో చిక్కు ప్రభుత్వం కు ఆదాయం గణనీయంగా పడిపోయింది కారణం ప్రభుత్వం పూర్తిగా తయారైన వస్తువు మీదే సుంకం వెయ్యగలదు ఇలా విడి భాగాలకు వెయ్య లేదు, ఆ తర్వాత ఇంకోటి జరిగింది ఆ సైకిల్ మెకానిక్ కు అర్థం అయ్యింది ఏమిటంటే హీరో లో కొన్ని part లు హీరో సంస్థ వేరే చోట నించి కొంటుంది అని, దాంతో ఇతను ఆ సంస్థ నించే కొనడం మొదలు పెట్టాడు! ఈ కారణాలు అన్ని కలిసి ఆ తర్వాత కాలం లో మనుషుల్లో బద్దకం పెంచే స్కూటర్ car రావడం తో పరిశ్రమ దెబ్బతింది!

why we should do our cars service in show rooms

ఇక ప్రభుత్వం కూడా tax తగ్గించడం లేదు ఏమి చెయ్యాలో తెలియక bailout ప్రకటించింది అని గుర్తు! ఇప్పుడు ఇందులో ముఖ్య విషయాలు గమనిస్తే.. పరిశ్రమ యొక్క సమాచారం ఎంత తక్కువ బయట ప్రజలకు అందుబాటులో ఉంటే పరిశ్రమ అంత ఎక్కువ దోచుకోవడం కుదురుతుంది! పరిశ్రమ చుట్టూ గుండయిజం దాన్నే ఇప్పటి భాషలో కమ్యునిజం అని కూడా అనవచ్చు ఎందుకంటే కమ్యునిజం లోకల్ నాన్ లోకల్ తేడాలు పెంచుతుంది( చైనా చైనా వాళ్ళకే అన్ని చెందాలి అని ప్రయత్నం చేస్తుంది కదా అలాగ) పన్ను ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వాలు ఏదో ఒకరోజు మిమ్మల్ని ముంచేస్తాయి. వేగంగా పనిచేస్తుంది అని మీరు ప్రచారం చేస్తే మనిషి తో పనిచేయించే సాధనాలు తయారు చేసే సంస్థలు మూత పడతాయి, మనుషులకు గుండె జబ్బులు లాంటివి వస్తాయి కూడా.

నిజానికి ఆ సైకిల్ మెకానిక్ ది అక్రమ సంపాదన , కానీ న్యాయ బద్దంగా ఏమి చెయ్యలేము, ఎందుకంటే అతని throughput tax కన్నా తక్కువ ఉంటుంది లేదా ఎవరు వచ్చి కోర్టు లో నిజాయితీగా అవును assembled వస్తువు కొన్నం అని ఒప్పుకుంటారు? మొన్న హైడ్రా కూల్చివేతలు జరిగినప్పుడు వాళ్ల ఆస్తి పత్రాలు ఎవరు చూపించలేదు భూమి ఎంతకు కొన్నది, అలాగే ఇది కూడా! సంస్థలు తమ ప్రొడక్ట్ అని పైన రాసుకోవడం కొన్నాళ్ళు పనిచేస్తుంది. అందుకు సంస్థలు మార్గం మార్చాయి, ifb washing machine నుంచి porche car సంస్థలు వరకు అన్ని కూడా సాఫ్ట్వేర్ కు మారాయి, దాంతో సంధాన వ్యవస్థ కుదరట్లేదు! పైగా ఆ సంస్థలు అన్ని కూడా వాటి మనుగడ కోసం ఇన్సూరెన్స్ మన మీద రుద్దుతున్నాయి!

అందునా ప్రతి car service 10 సంవత్సరాలు చెయ్య గలిగేలా ఉండాలి అందులో 5 సంవత్సరాలు free తర్వాత ఒకవేళ ఆ car తెలిసిన తప్పిదం అయితే తప్పించి మిగతా వాటికి డబ్బు చెల్లించాలి, మరి సంస్థ మనుగడ లేకపోతే ఎలాగ? ఇంత చేసినా కూడా సాఫ్ట్వేర్ వల్ల ఖర్చులు పెరిగిపోయి, volkaswagon లాంటి సంస్థ జర్మనీ లోని పెద్ద ప్లాంట్ మూసేసి చైనా వెళ్ళిపోయింది, భారతదేశం ఎందుకు రాలేదు అన్నదానికి కారణం మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే భారతదేశం లో కార్మిక చట్టం చైనా మార్చేలా సమ్మెలు చేయిస్తూ ఉంటుంది, అదే చైనా లో శ్రమ దోపిడీ చేసిన కూడా ఎవరు ప్రతిఘటించే ప్రయత్నం చేయరు కారణం వాళ్లకు డార్క్ జైల్ లు లో వేస్తారు అనే భయం!

Admin

Recent Posts