inspiration

భార్య హాస్పిటల్‌లో ఉంటే అర్థ‌రాత్రి ఆటోలో ప్ర‌యాణించాడు ఆ వ్య‌క్తి.. చివ‌రికి ఏమైందంటే..? ఆలోచింపజేసే క‌థ‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అర్దరాత్రి నైట్ డ్యూటీ చేస్తున్న‌ వ్యక్తికి ఒక ఫోన్ కాల్ వస్తుంది&period; మీ ఆవిడని హాస్పిటల్ లో చేర్పించాం అర్జంట్ గా రమ్మని&comma; రాత్రి 12 అయింది బయటకొస్తాడు&period; ఒక ఆటోలో కూర్చుని హాస్పిటల్ కు పద అంటాడు&period; 200 అవుద్ది చెప్పాడు ఆటో అత‌డు&period; 100 రూపాయలె కదా తీస్కునేది&period;&period; అన్నాడా వ్య‌క్తి&period; సర్ హాస్పిటల్ చాలా దూరం 200 అయితే వస్తాను అంటాడు&period; సరే పద అంటూ బయలు దేరుతారు&period; చేరుకున్న వెంటనే 500 నోట్ చేతిలో పెడతాడు&period; చిల్లర లేదంటాడు ఆటో అత‌డు&period; సరే లోపలికిరా అని హాస్పిటల్ లోకి వెళ్లి పోతారు&period; వెళ్ళగానే డాక్టర్ మీ ఆవిడకి ఎనిమియా అంటే రక్తహీనత ఉంది అర్జంట్ గా A పాజిటివ్‌ బ్లడ్ కావాలి అని చెప్తాడు&period; ఇప్పటికిప్పుడు ఆ గ్రూప్ బ్లడ్ ఎక్కడ దొరుకుతుందా అని తల పట్టుకుని బయటకు నడవబోతాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆటో అత‌డు సర్ నాది అదే బ్లడ్ గ్రూప్ నేను ఇస్తాను తీస్కోండి అంటాడు&period; డాక్టర్ ఆ ఆటో అత‌డిని ల్యాబ్ తీస్కెళ్ళి బ్లడ్ చెక్ చేసిన తర్వాత ఒకే అని చెప్తాడు&period; ఆటో అత‌డు వెళ్ళే ముందు ఇతని దగ్గరికి వచ్చి సర్ నా డబ్బులు అంటాడు&period; 700 చేతిలో పెడతాడు&period; 700 ఇస్తున్నరేంటి సర్ అంటాడు ఆటో అత‌డు&period; ఆటో చార్జి 200&period; బ్లడ్ కు హాస్పిటల్ రేట్ 500 సరిపోదా &period;&period; దీనికి కూడా డబల్ రేట్ ఇవ్వాల్నా అంటూ అందరి ముందు ఆటో అత‌à°¡à°¿ మీద కయ్య్ మని కేకలు వేస్తాడు&period; సారి సర్ నేను నా ఫ్యామిలి ఆటో మీద ఆధారపడి ఉన్నాం&period; రిటర్న్ వెళ్ళేప్పుడు ఆటో ఖాళీగా వెళ్ళాలి పెట్రోల్ ఖర్చుల కోసం డబల్ రేట్ అడిగాను&period; అంతే కాని రక్తాన్ని అమ్ముకునే స్థితికి నేను దిగజారలేదు&period; అంటూ 500 చేతిలో పెట్టి 200 మాత్రమే తీస్కుని వెళతాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91043 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;travel-in-auto&period;jpg" alt&equals;"auto driver given a lesson to him what happened next " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆటో అత‌ని గురించి తప్పుగా అర్ధం చేస్కున్న తన కుసంస్కారానికి బాధ‌ పడతాడు&period; ఎదుటి వాళ్ళు ఏ పరిస్థితిలో మాట్లాడుతున్నారో వాళ్ళ పరిస్థితిని అర్ధం చేస్కోకుండా &period;&period; తొందరపడి వాళ్ళ గురించి తప్పుగా అర్ధం చేస్కోవద్దు అని నా మనవి&period; తొందరపాటు తీర్పులు మనిషిని అంధుడ్ని చేస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts