ఆధ్యాత్మికం

200 అడుగుల ఎత్తులో గాలి గోపురాలు ఉన్న ఆల‌యం ఇది.. ఎక్క‌డ ఉందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">గొల్లల మామిడాడ&period;&period; ఈ గ్రామాన్ని గోపురాల మామిడాడ అని కూడా అంటారు&period; ఈ గ్రామాన తెలుగు నాట సూర్య దేవాలయము&comma; రామాలయం ఉన్నాయి&period; కాకినాడకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ అన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది&period; మామిడాడ రామాలయంలో రెండు గాలి గోపురాలు ఉన్నాయి&period; అవి రెండూ కూడా ఎంతో ఎత్తుగా ఉండి ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నట్టుగా ఉంటాయి&period; ఈ రెండు తూర్పు&comma; పడమర దిక్కులలో ఎదురెదురుగా ఉంటాయి&period; దీనిలోమొదటిది 1950వ సంవత్సరంలో నిర్మించిన గాలి గోపురం 9 అంతస్తులతో 160 అడుగుల ఎత్తు ఉంటుంది&period; రెండవ గాలిగోపురం 1958వ సంవత్సరంలో 13 అంతస్తులతో 200 అడుగుల ఎత్తు ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటి ప్రత్యేకత ఏమిటంటే ఈ గోపురాల క్రింద నుండి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి&period; మెట్లు ఎక్కి గోపురం పైకి చేరిన తరువాత ఆ పైనుంచి చూస్తే చుట్టూ 25కి&period;మీ దూరం నుండి కనిపించే పచ్చని పంటలు&comma; కాలువలు&comma; కాకినాడ ప్రాంతం&comma; ఇలా ఎన్నో ప్రకృతి రామణీయతలను వీక్షించవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91040 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;gollala-madidada&period;jpg" alt&equals;"gollla mamidada which has an ancient temple " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకా ఆ గోపురాల ముఖ్య విశిష్టత ఆ గోపురాలపై ఉన్న శిల్ప సౌందర్యం&period; గోపురాలపై ఉన్నశిల్పాలు రామాయణ&comma; మహాభారత కధా వృత్తాన్ని శిల్పాల రూపంలో ఎంతో మనోహరంగా&comma; సుందరంగా అమర్చారు&period; ఆ శిల్ప సౌదర్యం చూస్తూ ఉంటే ఆనాటి రామాయణ&comma; మహాభారత విశేషాలను కళ్ళకు కట్టినట్లుగా అకాలంలోనికి మనల్ని తీసుకోని పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడాడ గ్రామం కాకినాడకు 20కి&period;మీ దూరం&comma; రాజమండ్రికి 58కి&period;మీ దూరం &comma; సామర్లకోటకు 17కి&period;మీ దూరంలో ఉంటుంది&period; కాకినాడ&comma; రాజమండ్రి&comma; సామర్లకోట వరకు రైలు సౌకర్యం ఉంది&period; అక్కడ నుండి బస్సులు&comma; ఆటోలు&comma; ఇతర ప్రెవేటు వాహనాల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts