inspiration

ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌కులు నారాయ‌ణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తిల అంద‌మైన ప్రేమ క‌థ గురించి తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇన్ఫోసిస్‌&period;&period; ఈ కంపెనీ గురించి పెద్ద‌గా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; సాఫ్ట్‌వేర్ రంగంలో దిన దినాభివృద్ధి చెందుతూ ఈ కంపెనీ దూసుకుపోతోంది&period; ఎంతో మంది దీని à°µ‌ల్ల ఉపాధి పొందుతున్నారు&period; అనేక దేశాల్లో ఈ కంపెనీ సేవ‌లు అందిస్తోంది&period; అయితే దీని ఆవిర్భావం వెనుక వ్య‌à°µ‌స్థాప‌కుడు నారాయ‌à°£ మూర్తి&comma; ఆయ‌à°¨ భార్య సుధా మూర్తి చాలా క‌ష్ట‌à°ª‌డ్డారు&period; అందులోనే వారి అంద‌మైన ప్రేమ క‌à°¥ కూడా దాగి ఉంది&period; వీరు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఆ కంపెనీని నేడు ఈ స్థాయికి తీసుకొచ్చారు&period; వారి జీవితానికి చెందిన à°ª‌లు ముఖ్య‌మైన విష‌యాలు&period;&period; మీ కోసం…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నారాయ‌à°£ మూర్తి&comma; సుధా మూర్తి అప్ప‌ట్లో పూణెలో ప్ర‌à°¸‌న్న అనే ఓ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా మొద‌టి సారిగా క‌లుసుకున్నారు&period; à°¤‌రువాత ఒక‌సారి పూణెలోని గ్రీన్ ఫీల్డ్స్ హోట‌ల్‌లో పార్టీ సంద‌ర్భంగా à°®‌ళ్లీ క‌లుసుకున్న వీరు మంచి స్నేహితులు అయ్యారు&period; దీంతో వారిద్ద‌à°°à°¿ à°®‌ధ్య ప్రేమ చిగురించింది&period; ఈ క్ర‌మంలో సుధ‌ను పెళ్లి చేసుకునేందుకు నారాయ‌à°£ మూర్తి ఆమె తండ్రిని క‌లిసి విష‌యం చెప్పాడు&period; అయితే ఆయ‌à°¨ నారాయ‌à°£ మూర్తిని ఒక ప్ర‌శ్న అడిగాడు&period; జీవితంలో నువ్వు ఏం అవుదామ‌ని అనుకుంటున్నావ్ అని అడగ్గా&period;&period; అందుకు నారాయణ మూర్తి&period;&period; క‌మ్యూనిస్టు పార్టీలో చేరి రాజకీయాల్లో రాణిస్తూ అనాథాశ్ర‌మం à°¨‌à°¡‌పాల‌ని ఉంది అని చెప్పారు&period; అది ఆయ‌à°¨‌కు à°¨‌చ్చ‌లేదు&period; à°¤‌à°¨ కూతురితో నారాయ‌à°£ మూర్తి పెళ్లికి అడ్డు చెప్పారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70693 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;n-murthy&period;jpg" alt&equals;"narayana murthy and sudha murthy interesting love story " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత 3 సంవ‌త్స‌రాలు గ‌డిచాయి&period; అయినా వారిద్ద‌à°°à°¿ à°®‌ధ్య ప్రేమ అలాగే ఉంది&period; ఇక 1970à°²‌లో à°µ‌చ్చిన కంప్యూట‌ర్ బూమ్ à°µ‌ల్ల నారాయ‌à°£ మూర్తికి మంచి జాబ్ దొరికింది&period; 1977లో ముంబైలోని à°ª‌ట్ని కంప్యూట‌ర్స్‌లో జీఎంగా చేరాడు&period; మంచి జాబ్ కావ‌డంతో సుధ తండ్రి వారి పెళ్లికి అడ్డు చెప్ప‌లేదు&period; దీంతో వారి పెళ్లి జ‌రిగిపోయింది&period; ఫిబ్ర‌వరి 10&comma; 1978à°µ తేదీన వారి వివాహం జ‌రిగింది&period; అందుకు వారికి రూ&period;800 మాత్ర‌మే ఖ‌ర్చు అయింది&period; దాన్ని ఇరు à°µ‌ర్గాలు à°¸‌మానంగా పంచుకున్నారు&period; ఇక నారాయ‌à°£‌&comma; సుధా మూర్తి దంప‌తుల‌కు ఇద్ద‌రు సంతానం క‌లిగారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా నారాయ‌à°£‌&comma; సుధా మూర్తిల దాంప‌త్య జీవితం సాఫీగా సాగుతుండ‌గా 1981లో నారాయ‌à°£ మూర్తి సొంతంగా తానే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాల‌ని అనుకున్నారు&period; అప్పుడు సుధా మూర్తి తాను సేవ్ చేసుకున్న రూ&period;10వేల‌ను నారాయ‌à°£ మూర్తికి ఇచ్చారు&period; ఈ క్ర‌మంలో ఆయన à°®‌రికొంద‌రితో క‌లిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించారు&period; à°¤‌రువాత 1983లో వారు బెంగుళూరుకు à°®‌కాం మార్చారు&period; à°¤‌రువాత ఇక వెన‌క్కి తిరిగి చూడ‌లేదు&period; ఇద్ద‌రూ ఎంతో క‌ష్ట‌à°ª‌à°¡à°¿ ఇన్ఫోసిస్‌ను నేడు ప్ర‌పంచ స్థాయి కంపెనీగా తీర్చిదిద్దారు&period; అయిన‌ప్ప‌టికీ వారు ఒక‌ప్పుడు ఎలా ఉన్నారో ఇప్ప‌టికీ అలాగే ఉన్నారు&period; ముందు వారిది అంద‌మైన ప్రేమ జంట‌&period; à°¤‌రువాతే కంపెనీలో పార్ట్‌à°¨‌ర్స్‌&period; క‌నుక‌నే వారు ఇప్ప‌టికీ à°¤‌à°® అంద‌మైన ప్రేమ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు&period; ఇప్ప‌టికీ చూడ ముచ్చ‌టైన జంటగా ఉన్నారు&period; వారిని చూసి ఎన్నో జంట‌లు ప్రేమ విష‌యంలో స్ఫూర్తి పొందాల్సిందే క‌దా&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts