ఆధ్యాత్మికం

ఈ వస్తువులు ఇతరుల చేతికి ఇస్తే మీ ఐశ్వర్యం తరుగుతుందట!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇతరులతో మనకు సంబంధించిన వస్తువులు పంచుకోవడం కామన్&period; కావలసినప్పుడు సాయం చేయడంలో తప్పులేదు&period; కానీ ఆ సాయం మనకు దరిద్రాన్ని తెచ్చి పెట్టేదై ఉండకూడదు కదా &excl; మనకు తెలిసో&comma; తెలియకో చాలాసార్లు ఇవ్వకూడని వస్తువులు ఇతరులకు ఇచ్చేస్తుంటారు&period; కొందరి రాశుల ప్రకారం వారు వాడిన వస్తువులను ఇతరులకు అస్సలు ఇవ్వకూడదు&period; ఒకవేళ అలా ఇవ్వాల్సి వస్తే అవి తిరిగి మళ్ళీ మీరు వాడుకోవద్దు&period; ఈరోజు మనం ఇతరులతో పంచుకోకూడని వస్తువులు ఏంటో చూద్దాం&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ్యోతిష్య శాస్త్రంలో ఎవరికి రుమాలు ఇవ్వకూడదని చెప్పారు&period; మీరు ఎవరికైనా రుమాలు ఇవ్వాలనుకుంటే మీరు దానిని ఎక్కడో ఉంచి అవతలి వ్యక్తిని తీసుకోమని చెప్పవచ్చు&period; చేతికి రుమాలు ఇవ్వడం వల్ల డబ్బుకు నష్టం వాటిల్లుతుంది&period; మీరు ఎవరికైనా రొట్టె ఇస్తున్నట్లయితే దాన్ని ఎల్లప్పుడూ ప్లేటులో పెట్టి ఇవ్వాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70697 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;items&period;jpg" alt&equals;"if you give these items to others then your money will go " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ వ్యక్తికైనా చేతిలో రొట్టెలు ఇవ్వడం వల్ల ఇంటికి ఐశ్వర్యం పోతుంది&period; తాగడానికి నీటిని ఏ వ్యక్తికి మీ దోసిళ్ళతో పోయకూడదు&period; ఇది చేయడం వల్ల ఐశ్వర్యం నశిస్తుంది&period; మిరపకాయలు కూడా ఒక వ్యక్తి నేరుగా ఇవ్వకూడదు&period; ఎవరి చేతికీ ఉప్పు ఇవ్వకూడదని&comma; వేరొకరి ఇంట్లో ఉప్పు అడగకూడదని&comma; జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు&period; ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts