lifestyle

Coriander Mint Leaves Juice : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ తాగితే.. ర‌క్తం మొత్తం శుభ్ర‌మ‌వుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Coriander Mint Leaves Juice &colon; శరీరం మొత్తం పనితీరు రక్తసరఫరా మీద ఆధారపడి ఉంటుంది&period; శరీరలో విష à°ª‌దార్థాల‌ స్థాయిలు పెరిగినప్పుడు శరీరంలో అవయాయ‌వాలు నెమ్మదిగా నాశనం మొదలవుతాయి&period; శరీరంలో అవయవాల‌ పని తీరు కూడా మందగిస్తుంది&period; రక్తం ఎప్పుడైతే కలుషితం అవుతుందో రోగనిరోధక శక్తి తగ్గడం మొదలవుతుంది&period; దీని కారణంగా అలర్జీలు&comma; అలసట&comma; తలనొప్పి వంటి సమస్యలు ఆరోగ్యాన్ని మరింత క్షీణించేలా చేస్తాయి&period; మారిన జీవనశైలి&comma; ఆహార అలవాట్లు&comma; కాలుష్యం&comma; ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో రక్తంలో మలినాలు పేరుకు పోతూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన ఆరోగ్యాన్ని నిత్యం కాపాడే రక్తాన్ని శుద్ధి చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ జ్యూస్ కోసం అర కప్పు కొత్తిమీర&comma; అర కప్పు పుదీనా ఆకులు&comma; పావు కప్పు వేపాకులు తీసుకుని నీటిలో వేసి శుభ్రం చేసుకోవాలి&period; శుభ్రం చేసిన ఆకులను మిక్సీ జార్ లో వేసి ఒక కప్పు నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి&period; ఈ జ్యూస్ ని ఫిల్టర్ సాయంతో వడగట్టాలి&period; ఈ జ్యూస్ లో పావు టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి&comma; చిటికెడు మిరియాల పొడి&comma; చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసి బాగా కలపాలి&period; ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే రక్తంలోని మలినాలన్నీ తొలగిపోయి రక్తం శుద్ధి అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56132 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;coriander-leaves-juice&period;jpg" alt&equals;"Coriander Mint Leaves Juice best for blood purification " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది&period; ఈ జ్యూస్ కి ఉపయోగించే అన్ని ఇంగ్రిడియంట్స్ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త ఓపికగా చేసుకొని వారంలో రెండుసార్లు ఈ జ్యూస్ తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది&period; ఎప్పుడైతే రక్తం శుద్ధి అవుతుందో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది&period; రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించి అధిక బరువును నియంత్రణలో ఉంచుతుంది&period; ఈ జ్యూస్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts