మొక్క‌లు

Billa Ganneru : ఈ మొక్క ఆకులని ఒక మూడు తినండి.. సంజీవినిలా పని చేస్తుంది.. షుగర్ ఉన్నవాళ్ళకి వరం ఇది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Billa Ganneru &colon; ఆరోగ్యానికి మేలు చూసే ఆహార పదార్థాలను&comma; ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు&period; ప్రతి ఒక్కరికి కూడా&comma; ఆరోగ్యం మీద ఆసక్తి పెరుగుతోంది&period; అందుకనే&comma; ఇంటి చిట్కాలను కూడా పాటిస్తున్నారు చాలామంది&period; ఈ ఆకులను తీసుకుంటే సంజీవినిలా పనిచేస్తుంది&period; ఈరోజు చాలామందికి తెలియని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం&period; ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా&comma; షుగర్ సమస్యతో బాధ పడుతున్నారు&period; షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి&period; బిళ్ళ గన్నేరు మన చుట్టుపక్కల ఉంటూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద జబ్బుల్ని కూడా ఈ బిళ్ళ గన్నేరు ఈజీగా తొలగించగలదు&period; షుగర్ ఉన్న వాళ్ళు&comma; ఆహారంపై ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి&period; కాబట్టి&comma; రక్తం లో చక్కెర పరిణామాలు పెరగకుండా ఉండేందుకు పలు చిట్కాలని కూడా పాటించవచ్చు&period; బిళ్ళ గన్నేరు ఆకులు టీ తాగితే&comma; చాలా ప్రయోజనాలు ఉంటాయి&period; తీవ్ర అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది&period; ఈ మొక్క శరీరంలో గ్లూకోస్ లెవెల్స్ ని కంట్రోల్ చేయగలదు&period; ఇందులో ఉండే గుణాలు&comma; చాలా రకాల సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56128 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;billa-ganneru&period;jpg" alt&equals;"this plant leaves can control diabetes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శతాబ్దాలుగా ఈ మొక్కని ఆయుర్వేదంలో వాడుతున్నారు&period; షుగర్ మాత్రమే కాదు&period; గొంతు నొప్పి&comma; మలేరియా వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి&period; అలానే&comma; ఈ మొక్కలు లో ఆల్కలైన్స్ ఎక్కువ ఉంటాయి&period; ఈ మొక్కలని తీసుకుని ఆకుల్ని వేరు చేయాలి&comma; వాటిని ఎండబెట్టి పొడి కింద చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా చేసుకున్న పొడిని&comma; ఒక గాజు బాక్సులు కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేయండి&period; నీళ్లతో కానీ తాజా ఫ్రూట్ జ్యూస్ తో కానీ కలిపి తీసుకోండి&period; ప్రతి రోజు రెండు నుండి నాలుగు ఆకులు కూడా తీసుకో వచ్చు&period; అప్పుడు ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts