lifestyle

సూర్యుడు అస్త‌మించే స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప‌నుల‌ను చేయ‌కండి.. చేస్తే అంతే సంగ‌తులు..

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా à°®‌నం రోజూ అనేక à°°‌కాల à°ª‌నుల‌ను చేస్తుంటాం&period; కొన్ని à°ª‌నుల‌ను à°®‌నం తెలిసే చేస్తాం&period; కొన్ని à°ª‌నుల‌ను చేయ‌డం à°µ‌ల్ల అదృష్టం క‌à°²‌సి à°µ‌స్తుంది&period; అయితే కొన్ని à°ª‌నుల‌ను మాత్రం తెలియ‌కుండానే చేస్తుంటాం&period; దీంతో అశుభం క‌లుగుతుంది&period; à°«‌లితంగా అన్నీ à°¸‌à°®‌స్య‌లే à°µ‌స్తుంటాయి&period; ఎవ‌రైనా à°¸‌రే à°¡‌బ్బు సంపాదించాల‌ని&period;&period; సుఖంగా జీవించాల‌ని&period;&period; ఆ à°¡‌బ్బు ఎక్కువ కాలం ఉండాల‌ని&period;&period; సంతోషంగా జీవితం గ‌à°¡‌పాల‌ని కోరుకుంటారు&period; కానీ అనేక à°°‌కాల à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨‌ల్ని చుట్టు ముడుతుంటాయి&period; అయితే కొన్ని à°°‌కాల à°ª‌నుల‌ను à°®‌నం రోజూ చేస్తూనే ఉంటాం&period; కానీ వాటిని చేస్తే అశుభం జ‌రుగుతుంద‌ని&period;&period; అన్నీ à°¸‌మస్య‌లే à°µ‌స్తాయ‌ని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కొన్ని à°°‌కాల à°ª‌నుల‌ను à°®‌నం రోజు మొత్తం మీద చేసినా&period;&period; సాయంత్రం సంధ్యా à°¸‌à°®‌యంలో మాత్రం కొన్ని à°ª‌నులను ఎట్టి à°ª‌రిస్థితిలోనూ చేయ‌రాదు&period; చేస్తే అరిష్టం క‌లుగుతుంది&period; అన్ని విధాలుగా à°¸‌à°®‌స్య‌లే à°µ‌స్తాయి&period; ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర‌వుతాయి&period; ఇక సూర్యాస్త‌à°®‌యం à°¸‌à°®‌యంలో చేయ‌కూడ‌ని ఆ à°ª‌నులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51409 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;sun-set&period;jpg" alt&equals;"do not do these works when sun is set " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్యాస్త‌à°®‌యం à°¸‌à°®‌యంలో కొన్ని à°°‌కాల à°ª‌నుల‌ను à°®‌నం ఎట్టి à°ª‌రిస్థితిలోనూ చేయ‌రాదు&period; అవేమిటంటే&period;&period; తుల‌సి ఆకుల‌ను సాయంత్రం à°¸‌à°®‌యంలో అస‌లు కోయ‌రాదు&period; అంతేకాదు&period;&period; ఆ మొక్క‌ను కూడా తాక‌రాదు&period; అలా చేస్తే à°²‌క్ష్మీదేవికి కోపం à°µ‌స్తుంద‌ట‌&period; దీంతో à°¡‌బ్బు చేతిలో నిల‌à°µ‌దు&period; ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; అలాగే సాయంత్రం à°¸‌à°®‌యంలో చీపురును వాడ‌రాదు&period; సాయంత్రం క‌న్నా ముందే చీపురును ఉప‌యోగించాలి&period; సూర్యాస్త‌à°®‌యం à°¸‌à°®‌యంలో చీపురును ఉప‌యోగిస్తే ఇంట్లో à°²‌క్ష్మీదేవి ఉండ‌à°¦‌ని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక సాయంత్రం à°¸‌à°®‌యంలో ఇత‌రులు ఎవరికీ కూడా పాలు&comma; పెరుగు&comma; చ‌క్కెర వంటి తెల్ల‌ని à°ª‌దార్థాల‌ను ఇవ్వ‌కూడ‌దు&period; అలాగే సాయంత్రం à°¸‌à°®‌యంలో చెత్త‌ను à°¬‌à°¯‌ట వేయ‌రాదు&period; ఎవ‌రికీ అప్పులు ఇవ్వ‌రాదు&period; ఇస్తే వెన‌క్కి రావు&period; అలాగే సాయంత్రం à°¸‌à°®‌యంలో గోర్ల‌ను&comma; శిరోజాల‌ను క‌ట్ చేయ‌రాదు&period; ఇలా కొన్ని à°ª‌నుల‌ను à°®‌నం సూర్యుడు అస్త‌మించే à°¸‌à°®‌యంలో చేయ‌కూడ‌దు&period; చేస్తే అన్నీ à°¸‌à°®‌స్య‌లే à°µ‌స్తాయ‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts