lifestyle

ఇల్లు మారేటప్పుడు వీటిని కచ్చితంగా చూసుకోవాలి.. ఇలాంటి ఇళ్లల్లో ప్రేతాత్మలు ఉంటాయి.. తస్మాత్ జాగ్రత్త..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది ఏవేవో కారణాల వలన ఇల్లు మారుతూ ఉంటారు&period; ఇల్లు మారేటప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి&period; వాస్తు ప్రకారం ఇల్లు బాగుండేటట్టు కూడా చూసుకుంటూ ఉండాలి&period; ఇల్లు మారేటప్పుడు పొరపాట్లు చేస్తే&comma; అనవసరంగా లేనిపోని ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది&period; ఈరోజు ఇల్లు మారేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని చూసేద్దాం&period; ఎప్పుడైనా వేరే అద్దె ఇంటికి వెళ్ళినప్పుడు&comma; ఇంటి యజమాని పేరుకి ఏ దిక్కు సరిపోతుంది అనేది చూసుకుని&comma; దానికి తగ్గట్టుగా ఇల్లును చూసుకొని మారాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే మీరు సొంత ఇంటిని కట్టుకుంటున్నట్లయితే&comma; ఇంటి యజమానితో పాటగా భార్యాబిడ్డల పేరు కూడా చూసుకుని&comma; ఏ దిక్కులో ఇల్లు ఉంటే మంచిది అని చూసుకుని ఆ తర్వాత ఇంటిని నిర్మించుకోవాలి&period; ఇల్లును ఎప్పుడైనా మారేటప్పుడు కచ్చితంగా వాస్తు పరంగా ఆ ఇల్లు బాగుందా లేదా అనేది తప్పక చూసుకోవాలి&period; అలానే ముఖ్యంగా ఇంటి ముఖద్వారం గురించి చూసుకోవాలి&period; ఏదైనా ఇంటికి వెళ్ళేటప్పుడు శకునాన్ని బట్టి కూడా ఆ ఇంటికి వెళ్ళొచ్చా లేదా అనేది తెలుసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57759 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;ghost-1-1&period;jpg" alt&equals;"if you are changing home then must look for these" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని కొన్ని సార్లు ఇల్లంతా బాగుంటుంది&period; కానీ రెండు మూడు ఇళ్ల నుండి కూడా ఎవరు ఆ ఇంట్లో ఉండరు&period; అలాంటి ఇంటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి&period; ఎందుకంటే అటువంటి ఇళ్లల్లో ప్రేతాత్మలు ఉండే అవకాశం ఉంది&period; గరుడ పురాణం ప్రకారం చూసినట్లయితే ఒక మనిషి చనిపోయినప్పుడు బొటనవేలంత అయిపోతాడు&period; అయితే మనిషి చనిపోయిన తర్వాత పది రోజులు కూడా కర్మలు చేస్తూ ఉంటారు&period; అప్పుడు ఆ మనిషికి శరీరం వస్తుంది&period; ఒకవేళ కనుక ఇది జరగకపోతే శరీరం రాదు&period; ప్రేతాత్మ అయ్యి తిరుగుతాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ వ్యక్తి ఈ భూమి అంతరించిపోయే వరకు కూడా ప్రేతాత్మ అయ్యి తిరుగుతూ ఉంటాడు&period; ఈ ప్రేతాత్మలు ఖాళీగా ఉండే ఇళ్లల్లో ఉంటాయి&period; ఇలాంటి బాధలు ఏమీ లేకుండా ఉండాలంటే&comma; మీరు ఇంట్లో దిగడానికి ముందు&comma; ఆ ఇంట్లో గోమూత్రాన్ని చల్లాలి&period; అదే విధంగా 11 రోజులు పాటు ఉప్పుని నీళ్లలో వేసి&comma; ఆ నీటిని ఇల్లు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తే ప్రేతాత్మలు పోతాయి&period; పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది&period; లలితా సహస్రం చదవడం ఆడియో ని ప్లే చేయడం వంటివి చేస్తే కూడా ఆ తరంగాలు ఇంట్లో వచ్చి మంచి వైబ్రేషన్స్ తీసుకువస్తాయి&period; ఇలా చిక్కులు లేకుండా ఆ తర్వాత ఇంట్లో సుఖంగా ఉండొచ్చు&period; సమస్యలేమి లేకుండా హాయిగా జీవించొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts