food

Chicken Fry : చికెన్ ఫ్రైని ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Fry &colon; చికెన్ పేరు చెప్ప‌గానే మాంసాహారుల నోళ్ల‌లో నీళ్లూర‌తాయి&period; చికెన్ అంటే అంత‌టి ఇష్టం ఉంటుంది&period; అందుక‌ని చికెన్‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు&period; దీంతో అనేక à°°‌కాల వెరైటీల‌ను చేస్తుంటారు&period; వాటిల్లో చికెన్ ఫ్రై ఒక‌టి&period; అయితే కాస్త శ్ర‌మించాలే కానీ&period;&period; ఇంట్లోనే చాలా సుల‌భంగా చికెన్ ఫ్రై ని అదిరిపోయే టేస్ట్‌తో వండుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ చికెన్ ఫ్రై ని ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57763 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;chicken-fry&period;jpg" alt&equals;"how to make chicken fry very tasty" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ – కిలో&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు – 3 &lpar;à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; à°ª‌సుపు – అర టీ స్పూన్‌&comma; à°§‌నియాలు – ఒక‌టిన్న‌à°° టేబుల్ స్పూన్స్‌&comma; మిరియాలు – ఒక టేబుల్ స్పూన్‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు – 10&comma; అల్లం ముక్క‌లు- కొద్దిగా&comma; à°²‌వంగాలు – 5&comma; దాల్చిన చెక్క ముక్క‌లు – 2 &lpar;చిన్న‌వి&rpar;&comma; పొడుగ్గా à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి – 4&comma; ఉప్పు – రుచికి సరిప‌à°¡à°¾&comma; కారం – ఒక టీ స్పూన్‌&comma; క‌చ్చా à°ª‌చ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బ‌లు – 6&comma; క‌రివేపాకు రెబ్బ‌లు – 2&comma; నూనె – 3 టేబుల్ స్పూన్స్‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర – కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో à°§‌నియాల‌ను వేసి వేయించుకుని&comma; జార్ లో వేసుకుని పొడిలా చేసుకుని à°ª‌క్క‌à°¨‌ పెట్టుకోవాలి&period; అదే జార్ లో మిరియాల‌ను వేసి à°¬‌à°°‌క‌గా చేసి దీనిని కూడా à°ª‌క్క‌à°¨‌ పెట్టుకోవాలి&period; à°®‌ళ్లీ అదే జార్ లో అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°²‌వంగాలు&comma; దాల్చి చెక్క ముక్క‌లు వేసి క‌చ్చా à°ª‌చ్చ‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కాగాక క‌డిగిన చికెన్ ను&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌à°²‌ను&comma; à°ª‌సుపు&comma; కొద్దిగా ఉప్పు&comma; ఒక రెబ్బ క‌రివేపాకును వేసి క‌లిపి à°®‌ధ్య‌స్థ మంట‌పై&period;&period; మూత పెట్టి చికెన్ ను ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో క‌ళాయిలో నూనె వేసి కాగాక à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు&comma; 2 à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ‌లు కొద్దిగా వేగాక ముందుగా ఉడికించుకున్న చికెన్ ను వేసి à°®‌ధ్య‌స్థ మంట‌పై చికెన్ ముక్క‌లు ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న అల్లం&comma; వెల్లుల్లి పేస్ట్ వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత కారం&comma; క‌చ్చా à°ª‌చ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా చేసి పెట్టుకున్న à°§‌నియాల పొడిని&comma; మిరియాల పొడిని వేసి కలుపుకోవాలి&period; చివ‌à°°‌గా à°¤‌రిగిన కొత్తిమీర వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీంతో ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని నేరుగా లేదా à°ª‌ప్పు&comma; సాంబార్ వంటి వాటితో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts