lifestyle

Chanakya : చాణక్య నీతి.. పురుషులు ఈ 4 ర‌హ‌స్యాల‌ను ఎప్పుడూ ఎవ‌రికీ చెప్ప‌రాదు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chanakya &colon; ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారుండరు&period; స్కూల్ పాఠ్యాంశాల్లో చరిత్ర గురించి చదువుకున్న వారు ఎవరైనా సులభంగా ఆయన గురించి చెప్పేస్తారు&period; రాజకీయ చాతుర్యంలో ఆయనను మించిన వారు లేరని నానుడి&period; క్రీ&period;పూ&period;350 నుంచి 283 వరకు ఆయన జీవిత కాలం కొనసాగగా అప్పుడాయన మంచి సలహాదారుగా&comma; వ్యూహకర్తగా&comma; రచయితగా&comma; రాజకీయ నీతిని అవపోసన పట్టించుకున్న నిపుణుడిగా పేరుగాంచాడు&period; ఆయన అనుసరించిన వ్యూహాలు&comma; చెప్పిన సూత్రాలను నేటి ప్రజలు పాటిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అవకాశం ఉంటుందని కూడా పలువురు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే చాణక్యుడు చెప్పిన అతి ముఖ్యమైన నీతి సూత్రాల్లో కింద ఇచ్చిన కొన్నింటిని మాత్రం పురుషులు ఎప్పటికీ&comma; ఎవ్వరితోనూ పంచుకోకూడదట&period; అలా చేస్తే జీవితంలో ఇక ముందుకెళ్లరట&period; ఇప్పుడు ఆ ముఖ్యమైన సూత్రాల గురించి తెలుసుకుందాం&period; మగవారు ఎప్పుడైనా ఆర్థిక సంబంధ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వాటి గురించి ఇతరులకు అస్సలు చెప్పవద్దట&period; డబ్బులు పోయినా కూడా ఆ విషయాన్ని ఇతరులకు తెలియజేయనివ్వకూడదట&period; ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడే వారి గురించి ఇతరులకు తెలిస్తే వారికి ఎవరూ సహాయం చేయరట&period; పైపెచ్చు అవతలి వారు ఏదైనా సహాయం చేస్తామని ముందుకు వచ్చినా అది నిజమైంది కాదట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60667 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chanakya-niti&period;jpg" alt&equals;"men should not tell these matters to others " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యక్తిగత సమస్యల గురించి కూడా ఇతరులకు తెలియనివ్వకూడదు&period; అలా తెలిస్తే అవతలి వ్యక్తులు వాటిపై హాస్యమాడతారు&period; ఆ సమస్యలపై జోక్‌లు వేసి మరింత విసుగు తెప్పిస్తారు&period; ఇది సమస్యలతో బాధపడుతున్న వారిని మరింత ఆత్మన్యూనతకు లోనయ్యేలా చేస్తుంది&period; ఒక వ్యక్తి తన భార్య గురించిన ఏ విషయమైనా ఇతరులతో చర్చించకూడదు&period; ఏ విషయాన్నయినా రహస్యంగానే ఉంచాలి&period; ఒక వేళ అలా చేయకపోతే అది భవిష్యత్తులో ఇబ్బందులకు గురిచేస్తుంది&period; భార్య గురించిన రహస్యాలను ఇతరులతో పంచుకోరాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక వ్యక్తి ఎప్పుడైనా&comma; ఏ సంఘటనలోనైనా అవమానానికి గురైతే వీలైనంత త్వరగా దాన్ని మరిచిపోవాలి&period; అంతేకాదు ఆ విషయం గురించి ఇతరులకు తెలియజేయకూడదు&period; అలా చేస్తే దానిపై వారు హాస్యమాడతారు&period; అప్పుడు సదరు వ్యక్తుల మనోభావాలు&comma; గొప్పతనం దెబ్బతింటాయి&period; ఇవి వారిని మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి&period; క‌నుక ఈ à°°‌à°¹‌స్యాల‌ను పురుషులు ఎప్పుడూ ఎవ‌రికీ చెప్ప‌రాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts