హెల్త్ టిప్స్

Combing : ఎక్కువసార్లు తల దువ్వుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Combing &colon; మనకు అందాన్ని కలిగించేవి ఏవి&period;&period;&quest; అంటే&period;&period; ఠక్కున గుర్తుకు వచ్చేది ముఖం&period; శరీర ఆకృతి కూడా మనకు అందాన్నిస్తుంది&period; అయితే ప్రధానంగా చెప్పుకోదగినది ముఖమే&period; చక్కని రంగు&comma; ముఖ వర్చస్సు&comma; సౌష్టవం కలిగి ఉండడమే కాదు&comma; వీటన్నింటికి తోడు తలపై ఉండే జుట్టు కూడా నిర్దిష్టమైన ఆకారంలో ఉంటేనే అప్పుడు మరింత అందంగా కనిపించవచ్చు&period; అయితే జుట్టు కేవలం అందాన్నివ్వడం కోసమే అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే&period; ఎందుకంటే దాంతో చెప్పుకోదగిన ఉపయోగాలు కూడా ఉన్నాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టు దువ్వుకున్నప్పుడు కుదుళ్లకు దువ్వెన తాకడం వల్ల అక్కడ ఉన్న రక్తనాళాల్లో చలనం వచ్చి రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది&period; దీంతోపాటు జుట్టుకు కావల్సిన పోషకాలు&comma; ఆక్సిజన్ లభిస్తాయి&period; ఇది జుట్టు కుదుళ్లను దృఢంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది&period; అంతేకాదు జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది&period; సాధారణంగా మన తలపై ఉండే వెంట్రుకలు సెబమ్ అనే ఓ సహజసిద్ధమైన నూనెను కలిగి ఉంటాయి&period; అయితే తల దువ్వుకున్నప్పుడు ఈ నూనె జుట్టుకంతా విస్తరింపబడుతుంది&period; దీంతో వెంట్రుకలు తేమగా&comma; మృదువుగా మారతాయి&period; జుట్టు కుదుళ్లపై పీహెచ్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60663 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;comb&period;jpg" alt&equals;"what happens if you comb so many times " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తల జుట్టును ఎక్కువగా దువ్వుకుంటే పైన తెలిపిన సెబమ్ నూనె వెంట్రుకల చివర్లకు చేరి వాటికి మరింత అందాన్ని&comma; ప్రకాశాన్ని ఇస్తుంది&period; జుట్టు దువ్వుకున్నప్పుడల్లా కుదుళ్ల వద్ద ఉండే డెడ్ స్కిన్ సెల్స్&comma; ఇతర నిర్జీవ కణాలు బయటికి వెళ్లిపోతాయి&period; ఇది వెంట్రుకలకు ఎంతో రక్షణనిస్తుంది&period; దీంతోపాటు వెంట్రుకలు రాలిపోవడం&comma; చుండ్రు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts