lifestyle

Alcohol Spraying On Bed : పడుకునే ముందు మంచం మీద ఇలా ఆల్కహాల్ చల్లితే ఏమవుతుందో తెలుసా..? తప్పక ట్రై చేయాలనుకుంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Alcohol Spraying On Bed &colon; ఇంట్లో నల్లులు&comma; తలలో పేలు&period;&period; చెవి నొప్పి&comma; దగ్గు ఇలా ఎలాంటి సమస్యనైనా చిటికెలో దూరం చేసే శక్తి ఆల్కహాల్ కి ఉంది&period; ఏంటి ఇన్‌డైరెక్ట్ గా ఆల్కహాల్ ప్రమోషనా అనుకుంటున్నారా&period;&period; లేదండీ బాబూ&period;&period; మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం&period; మేం మద్యం తాగమని చెప్పట్లేదు&period; ఆ మద్యం వలన మనం రోజూ ఎదుర్కొనే కొన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చు&period; ఆల్కహాల్ ను రుద్దితే అది క్రిమి సంహారిణి గా పనిచేస్తుంది&period; ఆల్కహాల్ ను కాస్మొటిక్స్ లో కూడా ఉపయోగిస్తారు&period; దీనివలన ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి&period; అవేంటో తెలుసా&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక బాటిల్ లో ఆల్కహాల్ తీసుకొని మంచాలపై&comma; పరుపులపై చల్లితే నల్లుల నుంచి ఉపశమనం పొందవచ్చు&period; ఇలా చల్లడం వలన నల్లులు పెట్టే గుడ్లు చనిపోతాయి&period; కొద్ది రోజులపాటు ఇలా చల్లితే నల్లుల బారినుండి శాశ్వత విముక్తి పొందవచ్చు&period; డియోడరెంట్ గా కూడా పనిచేస్తుంది&period; శరీరం నుంచి వచ్చే దుర్వాసన వలన మొదలయ్యే బాక్టీరియాను చంపుతుంది&period; అయితే ఇది తాత్కాలికంగా మాత్రమే ఉపయోగించాలి&period; లేకపోతే చర్మ సంబంధిత అలర్జీలు వస్తాయి&period; ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని రెండు భాగాలు నీరు&comma; ఒక భాగం ఆల్కహాల్ వేసి సీల్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే కూల్ ప్యాక్ తయారవుతుంది&period; దీన్ని శరీరంపై దెబ్బలకు ఉపశమనంలా ఉపయోగించవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51820 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;alcohol-3&period;jpg" alt&equals;"spray alcohol on bed before sleep know what happens " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లావెండర్ నూనె&comma; ఆల్కహాల్ రెండింటిని కలిపి తలపై జుట్టుపై చల్లుకుంటే తలలో ఉన్న పేలను నిర్మూలించవచ్చు&period; ఈ విధంగా చల్లిన తర్వాత తలను దువ్వుకుంటే చనిపోయిన పేలన్నీ బయట పడతాయి&period; చాలా మంది తమ చెవులను శుభ్ర‌పరుచుకునేందుకు కాటన్ బడ్స్ వాడుతుంటారు&period; అయితే వాటి బదులు వెనిగర్&comma; ఆల్కహాల్ మిశ్రమం ఒక కప్ లో తీసుకొని చెవిలో వేసుకుంటే చెవిని శుభ్ర‌పరచుకోవచ్చు&period; విపరీతమైన దగ్గుతో బాదపడేవారు ఆల్కహాల్ లో నీరు &comma;సోడా లాంటివేవి కలుపుకోకుండా à°°à°¾ &lpar;RAW&rpar; గా తీసుకుంటే ఉపశమనం ఉంటుంది&period; అలా అని ఎక్కువ ట్రై చేయకండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts