హెల్త్ టిప్స్

Kidneys Clean : కిడ్నీలను ఇన్‌స్టాంట్‌గా శుభ్రం చేసే సహజ సిద్ధమైన ఔషధ పానీయం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kidneys Clean &colon; మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపివేయడంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి&period; శరీరం సక్రమంగా పనిచేయాలంటే కిడ్నీలు నిరంతరాయంగా తమ విధులను నిర్వహిస్తూనే ఉండాలి&period; నిత్యం ఎన్నో రకాల లవణాలు&comma; విష పదార్థాలను కిడ్నీలు వడపోత పోసి బయటకు పంపివేస్తూనే ఉంటాయి&period; అయితే కింద పేర్కొన్న ఓ సహజ సిద్ధమైన పానీయంతో కిడ్నీలను ఇన్‌స్టాంట్‌గా వెంటనే శుభ్రం చేసుకునేందుకు వీలుంటుంది&period; ఆ పానీయాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజా&comma; శుభ్రమైన కొత్తిమీర ఆకులను కొన్నింటిని తీసుకోవాలి&period; వాటిని పెద్ద ముక్కలుగా కత్తిరించాలి&period; ఒక పాత్రలో నీటిని తీసుకుని దాంట్లో కత్తిరించిన ఆకులను వేసి నానబెట్టాలి&period; కొంత సేపటి తరువాత వాటిని అదే నీటితో స్టవ్‌పై 10 నిమిషాల పాటు మరిగించాలి&period; అనంతరం స్టవ్ నించి దింపిన పాత్రపై ఒక మూత పెట్టి లోపలి ద్రవాన్ని చల్లారనివ్వాలి&period; ద్రవం చల్లారాక దాన్ని శుభ్రమైన గుడ్డతో వడకట్టాలి&period; దీన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి&period; మోతాదుకి ఒక గ్లాస్ చొప్పున నెలకు రెండు సార్లు ఈ పానీయాన్ని సేవించాలి&period; దీన్ని తీసుకున్న తరువాత వచ్చే మూత్రం రంగు మారి ఉంటుంది&period; అంటే మీ శరీరంలో నుంచి వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతున్నాయన్నమాట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51824 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;kidneys-clean&period;jpg" alt&equals;"make this drink and take it for kidneys clean " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పానీయంతోపాటు రోజులో వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకుంటే ఇంకా మంచి ఫలితం కనిపిస్తుంది&period; మహిళలకు రుతు సమయంలో కలిగే నొప్పులను తొలగించడంలో ఈ పానీయంగా బాగా పనిచేస్తుంది&period; అయితే కిడ్నీ స్టోన్స్‌తో బాధపడుతున్న వారు మాత్రం ఈ పానీయాన్ని తాగకూడదు&period; ఎందుకంటే వాటిని ఈ పానీయం మరిన్ని ఇబ్బందులు పెడుతుంది&period; గర్భిణీలు దీన్ని తాగాలనుకుంటే ముందుగా వైద్యున్ని సంప్రదించాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts