lifestyle

Betel Leaves Plant : త‌మ‌ల‌పాకు మొక్క‌ను ఇంట్లో పెంచుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Betel Leaves Plant &colon; చాలా మందికి మొక్కలని పెంచడం అంటే ఎంతో ఇష్టం&period; రకరకాల మొక్కల్ని ఇంట్లో వేస్తూ ఉంటారు మీరు కూడా మీ ఇంట్లో అన్ని రకాల మొక్కల్ని పెంచుతూ ఉంటారా&period;&period;&quest; వాటిల్లో తమలపాకు మొక్క కూడా ఉందా&period;&period; అయితే కచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి&period;&period; చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది తమలపాకు మొక్క ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అని&period;&period; తమలపాకు మొక్క ఇంట్లో ఉంటే శుభమా అశుభమా అని మీకు సందేహం ఉంటే ఇప్పుడే ఈ విషయాలను తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తమలపాకుని మనం పూజల్లో వాడుతూ ఉంటాము తమలపాకు లేకుండా పూజ జరగదు&period; నిజానికి తమలపాకు చాలా మేలు చేస్తుంది&period; అందులో 27 గుణాలు ఉంటాయి&period; అయితే దేవుడికి తాంబూలం ఎందుకు ఇస్తామంటే నా సర్వ లక్షణం నీదే అని చెప్పి దేవుడికి తాంబూలముని ఇస్తూ ఉంటాము&period; దేవుడు ఆశీస్సులు మన మీద ఉంటాయని తమలపాకుతో తాంబూలాన్ని సమర్పిస్తూ ఉంటాము&period; అందుక‌నే చాలా మంది à°¤‌à°®‌à°²‌పాకు మొక్క‌ను ఇంట్లో పెంచుతుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57642 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;betel-leaves-plant&period;jpg" alt&equals;"what happens if you grow Betel Leaves Plant at home" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేదం ప్రకారం తాంబూలంలో కూడా 24 లక్షణాలు ఉన్నాయి&period; కొన్ని విచిత్రమైన రోగాలని కూడా తమలపాకు నయం చేస్తుంది&period; కేవలం మన దేశం మాత్రమే కాకుండా ఇతర దేశాలు వాళ్ళు కూడా తాంబూలం పొడిని ఉపయోగిస్తూ ఉంటారు&period; ప్రాచీన కాలం నుండి తమలపాకు కి ఎంతో విశిష్టత వుంది&period; ఎన్నో వాటికి తమలపాకు పనిచేస్తుంది&period; తమలపాకు మొక్కని ఇంట్లో ఉంచుకోవడం తప్పుకాదు&period; దీన్ని ఇంట్లో పెంచడం à°µ‌ల్ల దేవ‌à°¤‌à°² ఆశీస్సులు à°®‌à°¨‌కు ఎల్ల‌ప్పుడూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే తులసి కోటను ఎలా అయితే మనం పవిత్రంగా భావిస్తామో ఎలా అయితే గౌరవంగా చూస్తామో తమలపాకు మొక్కని తమలపాకు వృక్షాన్ని కూడా అంతే పవిత్రంగా అంతే గౌరవంగా చూసుకోవాలి&period; ముఖ్యంగా తమలపాకు మొక్కలో చేతులు కడుక్కోకూడదు ఏ మొక్కలో అయినా చేతులు కడుక్కోవచ్చు కానీ తులసి తమలపాకు ఇటువంటి మొక్కల్లో చేతులు కడుక్కోవడం మంచిది కాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts