lifestyle

తొడ‌లు లావుగా ఉన్న‌వారు ఇలాంటి దుస్తుల‌ను ధ‌రిస్తే మంచిది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం వేసుకునే బట్టల మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఎందుకంటే మంచి బట్టలు&comma; మనకి సూట్ అయ్యే బట్టలు వేసుకుంటే మనం అందంగా కనపడడానికి అవుతుంది&period; నిజానికి ప్రతి ఒక్కరు కూడా అందంగా కనపడాలని అందరి కంటే అందంగా ఉండాలని అనుకుంటుంటారు అయితే కాస్త ఒళ్ళుగా ఉన్నవాళ్లు ఏది కూడా సెట్ అవ్వడం లేదని బాధపడుతూ ఉంటారు&period; సన్నగా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ డ్రెస్ అయినా కూడా ఇట్టే సూట్ అయిపోతుంది&period; అయితే బాగా తొడలు ఎక్కువగా ఉన్నవాళ్లు ఇటువంటి బట్టల్ని వేసుకుంటే అందంగా కనబడతారు&period; అసలు అగ్లీగా కనపడరు చూడడానికి చాలా అందంగా కనిపిస్తారు&period; పైగా అందరికంటే అందంగా కనపడతారు&period; మరి తొడలు ఎక్కువగా ఉన్నవాళ్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87198 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;dresses&period;jpg" alt&equals;"which type of dresses you have to wear for bigger thighs " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తొడలు ఎక్కువ ఉంటే ఎ లైన్ స్కర్ట్&comma; అనార్కలీ వంటివి మీ పియర్ బాడీకి సూట్ అయ్యే విధంగా వేసుకోవడం మంచిది&period; కాస్త ఒళ్ళుగా ఉన్నవాళ్లు ఇలాంటి వాటిని ప్రిఫర్ చేస్తే బెస్ట్&period; బాగా కనపడతారు&period; తొడ భాగం ఎక్కువగా ఉన్నవారు టైట్ జీన్స్ ని వేసుకోకూడదు&period; కాస్త వదులుగా ఉన్న జీన్స్‌ని ఎంపిక చేసుకోండి&period; అప్పుడు అందంగా వుంటారు&period; స్లిమ్ ఫిట్ జీన్స్&comma; డెనిమ్ షార్ట్స్‌తో కంపేర్ చేస్తే వైడ్ లెగ్ జీన్స్ తొడ భాగాల్ని కవర్ చేస్తాయి&period; సో వీటిని వేసుకోండి&period; హాఫ్ షోల్డర్ టాప్ లని వేసుకోండి&period; ఇలా చేస్తే ఫోకస్ అటు వెళ్తుంది&period; ప్యాంట్ ని పెద్దగా గమనించ‌రు&period; సో ఇలా చెయ్యండి&period; తొడలు వెడల్పుగా ఉన్న వారికి లూజ్‌గా ఉన్న కాటన్ షార్ట్స్ సెట్ అవుతాయి&period; బాగా కనపడతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts