lifestyle

మద్యం గాజు గ్లాస్ లోనే ఎందుకు తాగుతారంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుత కాలంలో మద్యం అనేది చాలామంది చిన్న వయసు నుంచే అలవాటు చేసుకుంటున్నారు&period; పూర్వకాలంలో మద్యం తాగాలి అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు&period; కానీ ప్రస్తుతం అన్ని అందుబాటులోకి వచ్చాయి&period; ముఖ్యంగా పెళ్లిళ్లు ఫంక్షన్లు జరిగినప్పుడు కచ్చితంగా మద్యాన్ని సేవిస్తూ ఉన్నారు&period; అయితే ముఖ్యంగా మద్యం తాగేటప్పుడు ఎక్కువ మంది గాజు గ్లాస్ తోనే తాగుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ స్టీల్ గ్లాసులు ఎక్కువగా ఉపయోగించరు&period; ఒకవేళ స్టీల్ గ్లాసులో తాగితే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం&period;&period; స్టీల్ గ్లాస్ లో మద్యం తాగడం అనేది అసలు మంచిది కాదట&period; ఈ విషయాన్ని కొంతమంది ఆరోగ్య నిపుణులు సైతం తెలియజేస్తున్నారు&period; స్టీల్ గ్లాస్ లో మద్యం తాగడం వల్ల తాగుతున్న వారికి తాగిన ఫీలింగ్ రాదట&period; అదే గాజు గ్లాసులో తాగితే మద్యం తాగుతున్న ఫీలింగ్ బాగా కలుగుతుందని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91694 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;liquor&period;jpg" alt&equals;"why liquor is drunk in glasses " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా మద్యాన్ని ఏ గ్లాసులో తాగిన ప్రమాదమే&period; ముఖ్యంగా మధ్యాన్ని పులియపెట్టి ట్యాంకులో నుంచి ఫిల్టర్ చేసే వరకు ప్రతి ఒక్కటి స్టీల్ ట్యాంకుల్లోనే తయారుచేస్తారు&period; స్టీల్ గ్లాసులో మద్యం పోయడం వల్ల దాని రసాయనస్వభావం రుచి మారదు&period; అందుకే స్టీల్ గ్లాస్ లో మద్యం తాగకుండా గాజు గ్లాస్ నే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు&period; అంతేకాకుండా ధనవంతులు ఎక్కువగా గాజు గ్లాస్ లోనే మద్యాన్ని తాగుతూ వారి యొక్క హుందాతనాన్ని చూపిస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts