వైద్య విజ్ఞానం

షుగ‌ర్ అధికంగా ఉంద‌ని బాధ‌ప‌డుతున్నారా.. ఇలా చేయండి చాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజూ పదివేల అడుగులు నడిస్తే డయాబెటీస్ దగ్గరకు రాదంటున్నారు నిపుణులు&period; ఈ నడక శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని 3 శాతం పెంచుతుందని&comma; బాడీ మాస్ ఇండెక్స్ 1 శాతం తగ్గిస్తుందని కూడా చెపుతున్నారు&period; ఇండియాలో ఇప్పటికి 71 మిలియన్న జనాభా ఈ డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇంటర్నేషనల్ డయాబెటిక్స్ ఫెడరేషన్ వెల్లడించింది&period; ఇది చాలా ఎక్కువని వీరు భావిస్తున్నారు&period; గత కొద్ది దశాబ్దాలనుండి భారతీయుల జీవన విధానం&comma; ఆహార అలవాట్లు తీవ్రస్ధాయి మార్పులకు గురయ్యాయని&comma; సాంప్రదాయక వంటకాలనుండి కార్బో హైడ్రేట్లు అధికంగా వుండే పాశ్చాత్య వంటకాలకు మొగ్గు చూపటమే దీనికి కారణమని వీరు భావించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనితో పాటుగా జీవనంలోని దైనందిన ఒత్తిడి కూడా ప్రధాన కారణమన్నారు&period; ప్రతిరోజూ 30 నిమిషాల నడక&comma; లేదా ఇతర వ్యాయామాలు గ్లూకోజ్ స్ధాయిని నియంత్రిస్తాయని తెలిపారు&period; నడిస్తే&comma; మన కండరాలు రక్తంలోని షుగర్ ను నియంత్రిస్తాయి&period; రక్తంలో బాగా కలిసేట్లు చేస్తాయి&period; ఫలితంగా గ్లూకోజు స్ధాయి తగినట్లుగా వుండి దాని ప్రభావం కొన్ని గంటలపాటు వుంటుంది&period; అయితే&comma; అది ఎప్పటికి వుండేదికాదు&period; మరల భోజనం తర్వాత బ్లడ్ గ్లూకోజ్ స్ధాయి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86236 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;diabetes-6&period;jpg" alt&equals;"do not afraid about diabetes do like this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విటమిన్ బి స్ధాయి తక్కువగా వున్నవారు ప్రత్యేకించి బ్లడ్ షుగర్ టెస్టులు చేయించుకోవాలని అందుకు తగిన విటమిన్లు వాడాలని కూడా నిపుణులు చెపుతున్నారు&period; సంతులిత ఆహారం తీసుకోవడం&comma; ప్రతిరోజు నడక వంటి వ్యాయామాలు చేయడం మాత్రమే షుగర్ వ్యాధి నియంత్రణకు తోడ్పడగలవని నిపుణుల అభిప్రాయం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts