వైద్య విజ్ఞానం

గ‌ర్భిణీలు అస‌లు ఎన్నో నెల నుంచి కుంకుమ పువ్వును తినాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">గర్భిణీలు కుంకుమ పువ్వు తీసుకోవాలని అంటూ ఉంటారు&period; ప్రెగ్నెన్సీ టైం లో కుంకుమ పువ్వు తీసుకుంటే చాలా లాభాలని పొందచ్చని పిల్లలు తెల్లగా పుడతారని అంటూ ఉంటారు&period; కుంకుమ పువ్వు ని ప్రెగ్నెన్సీ లో మొదటి మూడు నెలలు అసలు తీసుకోకూడదు&period; ఎందుకంటే కుంకుమ పువ్వు తీసుకోవడం వలన గర్భాశయ కండరాల కదలిక బాగా పెరుగుతుంది మొదటి మూడు నెలల్లో కుంకుమ పువ్వు తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది కనుక తీసుకోకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాలుగో నెల నుండి కుంకుమ పువ్వు తీసుకోవచ్చు సుఖ ప్రసవానికి ఇది సహాయపడుతుంది&period; అయితే కుంకుమ పువ్వు తీసుకోవచ్చు కదా అని బాగా అధిక మోతాదులో తీసుకుంటే సమస్య కలుగుతుంది&period; లిమిట్ గానే తీసుకోవాలి&period; రోజుకి 0&period;5 నుండి రెండు గ్రాముల వరకు తీసుకోవచ్చు ఈ మోతానికి మించి తీసుకుంటే సమస్యలు కలుగుతాయి కేవలం చిటికెడు కుంకుమ పువ్వుని మాత్రమే తీసుకోవాలి&period; కుంకుమపువ్వు తీసుకోవడం వలన మూడ్ స్వింగ్స్ కంట్రోల్ లో ఉంటాయి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87603 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;pregnant&period;jpg" alt&equals;"from which month pregnant ladies can use saffron " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాళ్లల్లో&comma; పొత్తికడుపులో వచ్చే నొప్పులు తగ్గుతాయి&period; కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; ఆందోళన కూడా కలగకుండా మంచి నిద్ర పడుతుంది&period; ఇక బిడ్డ రంగు మారుతుందా అనేది చూస్తే&period;&period; పుట్టబోయే బిడ్డ రంగు పూర్తిగా జన్యువులపై ఆధారపడి ఉంటుంది కుంకుమపువ్వు తీసుకుంటే బిడ్డ కలర్ పై ఎలాంటి ప్రభావం పడదు&period; ఇన్ని లాభాలు ఉంటాయి కనుక కుంకుమ పువ్వు ని తీసుకోమని అంటుంటారు&period; పాలల్లో పంచదారతో పాటుగా కొద్దిగా కుంకుమపువ్వు వేసుకుని తీసుకుంటే ఈ ప్రయోజనాలను పొందొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts