వైద్య విజ్ఞానం

Kidneys : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ కిడ్నీలు చెడిపోయిన‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kidneys &colon; మన శరీరంలో ఒక్కో అవయవం ఒక్కో పని కోసం నిర్దేశించబడింది&period; శరీరానికి ఆక్సిజన్‌ను అందించే ఊపిరితిత్తులు&comma; తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే జీర్ణాశయం&period;&period; ఇలా ఒక్కో పని కోసం ఒక్కో అవయవం నిరంతరం విధులు నిర్వర్తిస్తూనే ఉంటుంది&period; అయితే కేవలం ఇవే కాకుండా శరీరంలో ఎప్పటికప్పుడే ఏర్పడే వ్యర్థాలను బయటికి పంపించే మూత్రపిండాలు కూడా మనకు అత్యంత ఆవశ్యకమే&period; అయితే నేటి తరుణంలో అధిక శాతం మంది కిడ్నీ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు&period; వీటికి కారణాలు అనేకం ఉంటున్నాయి&period; ఈ నేపథ్యంలోనే కిడ్నీ వ్యాధులు వచ్చాక బాధపడడం కంటే అవి రాకముందే శరీరం సూచించే కొన్ని రకాల అనారోగ్య లక్షణాలను ముందుగానే పసిగడితే ఆ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు&period; కిడ్నీలను సురక్షితంగా ఉంచుకోవచ్చు&period; ఇప్పుడు ఆ లక్షణాల గురించి తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎల్లప్పుడూ వికారంగా ఉంటుంటే మీ కిడ్నీల్లో ఏదైనా సమస్య ఉందని గుర్తించాలి&period; దీర్ఘకాలం పాటు ఉండే వికారం కూడా కిడ్నీ సంబంధ వ్యాధులను సూచిస్తుంది&period; కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలోని ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయి&period; ఫలితంగా రక్తం స్థాయిలు కూడా తగ్గిపోతాయి&period; దీంతో నీరసంగా&comma; నిస్సత్తువగా&comma; అలసటగా అనిపిస్తుంది&period; ఒక్కో సందర్భంలో శ్వాస ఆడడం కూడా కష్టంగా మారుతుంది&period; ఇది రక్తహీనతకు కూడా దారి తీస్తుంది&period; మూత్రం పోయడం కష్టతరమవుతుంటే కిడ్నీ సమస్య ఉందని భావించాలి&period; ఇందుకు తగిన విధంగా వైద్యుల వద్దకు వెళ్లి వారి సూచనలను పాటించాలి&period; కాళ్లు&comma; మడమలు&comma; పాదాలు&comma; ముఖం&comma; చేతులు వాపుగా అనిపిస్తున్నాయా&period;&period;&quest; అయితే ఇది కిడ్నీ సమస్య కావచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58245 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;kidneys-1&period;jpg" alt&equals;"if you are seeing these symptoms then your kidneys might be in danger " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎందుకంటే కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో ఉన్న వ్యర్థ ద్రవాలు అంత త్వరగా బయటికి వెళ్లవు&period; దీంతో అవి శరీరంలో పేరుకుపోయి ఆయా భాగాల్లో వాపులు కనిపిస్తాయి&period; రక్తంలో ఉన్న వ్యర్థపదార్థాలను వడపోసి కిడ్నీలు వాటిని బయటికి పంపుతాయి&period; ఈ నేపథ్యంలో కిడ్నీ సమస్య వస్తే రక్తంలోని వ్యర్థాలు బయటికి వెళ్లక అలాగే ఉండిపోతాయి&period; ఈ సందర్భంలో చర్మంపై దురదలు వస్తాయి&period; కిడ్నీ సమస్య ఉంటే సాధారణం కంటే ఎక్కువగా మూత్రానికి వెళ్తారు&period; అలా వెళ్లినప్పుడు ఒక్కోసారి పెద్ద మొత్తంలో కూడా మూత్రం వస్తుంటుంది&period; ఇది తెలుపు రంగులో పాలిపోయినట్టుగా ఉంటుంది&period; దీన్ని ఎక్కువగా రాత్రి పూట గమనించవచ్చు&period; కిడ్నీ సమస్యలు ఉన్నవారికి తరచూ వెన్ను నొప్పి వస్తుంటుంది&period; ఇది నడుము పైభాగంలో వస్తుంది&period; కొంత మందికి జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీపీ ఎక్కువగా ఉన్నా కిడ్నీ సమస్య ఉందని తెలుసుకోవాలి&period; ఎందుకంటే బీపీ అనేది మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో తెలియజేస్తుంది&period; కాబట్టి బీపీ పెరిగితే దాన్ని కిడ్నీ సమస్యగా భావించాలి&period; కిడ్నీలు ఫెయిలైతే నోటి దుర్వాసన ఎక్కువగా వస్తుంటుంది&period; ఎందుకంటే రక్తంలోని యూరియా లెవల్స్ పెరిగిపోయి అలా జరుగుతుంది&period; పైన పేర్కొన్న లక్షణాలు గనక మీకు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోండి&period; ప్రధానంగా నీరు ఎక్కువగా తాగాలి&period; రోజుకి కనీసం 4 నుంచి 6 గ్లాసుల నీరు తాగాలి&period; ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది&period; దీంతోపాటు వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి&period; కిడ్నీలు ఆరోగ్యాన్ని సంతరించుకుంటాయి&period; సాధ్యమైనంత వరకు ఉప్పు వాడకాన్ని తగ్గించాలి&period; ఎందుకంటే దాంట్లోని సోడియం బీపీని పెంచుతుంది&period; తద్వారా కిడ్నీ సమస్యలు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-58244" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;kidneys-1-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ మీకు డయాబెటిస్ లేదా హైబీపీ ఉన్నట్టయితే మీకు కిడ్నీ సమస్యలు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది&period; కాబట్టి వెంటనే మీ కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయో వైద్య పరీక్షలు చేయించుకోండి&period; సరైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండాలి&period; వేళకు తగిన పోషకాలతో కూడిన ఆహారం మితంగా తీసుకోవాలి&period; జంక్‌ఫుడ్ తగ్గించాలి&period; మద్యపానం&comma; ధూమపానం మానేయాలి&period; మద్యపానం వల్ల హైబీపీ వచ్చి అది కిడ్నీ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంటుంది&period; ఇక ధూమపానం విషయానికి వస్తే పొగ రక్తనాళాలను నాశనం చేస్తుంది&period; ఇది కిడ్నీలకు సరఫరా అయ్యే రక్తంపై ప్రభావం చూపుతుంది&period; కాబట్టి ఈ రెండింటినీ మానేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్రం పోకుండా ఎక్కువ సేపు అలాగే ఉంటే మూత్రాశయం సాధారణం కన్నా ఎక్కువ సైజుకు పెరుగుతుంది&period; ఈ సమయంలో మూత్రానికి వెళ్తే మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవదు&period; ఇది కిడ్నీ ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తుంది&period; ఇంగ్లిష్ మందులను ఎలా పడితే అలా ఎక్కువ రోజులు వాడకూడదు&period; దీని వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి&period; వైద్యుల సలహా మేరకే మందులను వాడాలి&period; అధిక బరువు ఉన్నా కిడ్నీ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది&period; ఇది కొన్ని సందర్భాల్లో కిడ్నీస్టోన్స్‌కు దారి తీయవచ్చు&period; కాబట్టి బరువు పెరగకుండా చూసుకోవాలి&period; నిత్యం కొంత సమయం పాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి&period; ఎలాంటి శారీరక శ్రమలేకపోతే హైబీపీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది&period; ఇది కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది&period; తరచూ వైద్య పరీక్షలు చేయించుకోడం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts